రామాపురం మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
Posted 2026-03-16 13:04:57
0
269
అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం రామాపురం మండలం రామాపురం మండలంలో నూతనంగా నిర్మించిన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర రవాణా యువజన మరియు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కార్యాలయం ప్రజలకు చేరువుగా ఉంటే ప్రజాసేవ కేంద్రంగా పనిచేస్తుందని తెలిపారు ప్రజల సమస్యలు తక్షణమే పరిష్కరించేందుకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా ప్రజలకు చేరవేయడంలో ఈ కార్యాలయం కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి పేర్కొన్నారు పార్టీ కార్యకర్తలకు సమన్వయం కోసం ఈ కార్యాలయం ఒక వేదికగా నిలుస్తుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు పార్టీ నాయకుడు కార్యకర్తలు అభిమానులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
The Crisis Manager: Journey of Shri. Santosh D. Vaidya, IAS
The Administrative Stalwart: Architect of Public Governance:
Shri. Santosh Dattatraya...
మంచిర్యాల నియోజకవర్గ ప్రజల దాహార్తిని తీర్చడానికి..
కీ,, శే శ్రీ కొక్కిరాల రఘుపతి రావు గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా..
మంచిర్యాల శాసనసభ్యులు...
గుంటూరు కాకాని రోడ్ లో అగ్నిప్రమాదం
గుంటూరు కాకాని రోడ్ లో వాసవి కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం.
Short Circuit వాళ్ళ షాప్ లో నీ బట్టలు...
యోగా వ్యాప్తికి బాబా రామ్‌దేవ్‌తో కలిసి పనిచేస్తాం... ఉండవల్లి గుహల వద్ద జాతీయ మీడియాతో చంద్రబాబు.
యోగా వ్యాప్తికి బాబా రామ్‌దేవ్‌తో కలిసి పనిచేస్తాం... ఉండవల్లి గుహల వద్ద జాతీయ...
బాల కార్మిక వ్యవస్థ – బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యం
గుంటూరు, జనవరి 22: బాల కార్మిక వ్యవస్థ నివారణలో భాగంగా పాన్ ఇండియా ప్రచార కార్యక్రమాన్ని జనవరి 26...