ఉస్తాద్ భగత్ సింగ్’ఉగాది పండగ సందర్భంగా 19న

0
284

సినీ ప్రి ప్రియులంతాయులంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' ఉగాది పండగ సందర్భంగా 19వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల సినిమాను చూసిన సెన్సార్ బోర్డు సభ్యుల నుంచి మంచి ఫీడ్ బ్యాక్ అందింది. పవన్ అభిమానులకు ఈ సినిమా ఒక మరపురాని అనుభూతిగా మిగిలిపోనుందంటున్నారు. దర్శకుడు హరీష్ శంకర్ పవన్ ను తన మార్క్ ఎలివేషన్లతో సరికొత్తగా ఆవిష్కరించారని సమాచారం.పవన్ కళ్యాణ్ ,హరీష్ శంకర్,దేవి శ్రీ ప్రసాద్,ఒకసారి బ్లాక్ బస్టర్ కొట్టిన కాంబో మళ్ళీ జతకట్టడం, దానికి తోడు సెన్సార్ నుంచి వస్తున్న సానుకూల రిపోర్టులతో ట్రేడ్ వర్గాలు కూడా ఈ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నాయి.

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: బెగ్గిపల్లె గ్రామంలో ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు.
Andhra Chandrababu Distributes Pensions Door to Door in Beggi Palle కుప్పం నియోజకవర్గంలో రెండో...
By Pagadala Venkateswar 2026-01-31 10:36:55 0 216
Arunachal Pradesh
Environment and Forest Conservation in Arunachal Pradesh
Arunachal Pradesh, one of India’s most biodiverse states, continues to prioritize...
By Fathima Safa 2026-06-30 13:40:29 0 324
BMA
Professional Portals Adopt Puzzles for Engagement
Following the massive success of global professional networks integrating logic...
By JoinBMA 2026-08-22 03:54:24 0 150
SURAKSHA
Harmeet Singh IPS: Leading Assam Police with Vision and Integrity
A distinguished 1992-batch IPS officer whose decades of service, strategic leadership, and...
By Kalaga Sailaja 2026-07-23 09:39:17 0 167
Telangana
Remembering P. V. Narasimha Rao on His 104th Birth Anniversary
Born: June 28, 1921 | Known as the "Father of Indian Economic Reforms" Today, India pays tribute...
By Bharat Aawaz 2025-06-28 05:44:41 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com