రెండేళ్లుగా తిరుగుతున్నా.. కలెక్టరేట్ వద్ద తల్లీబిడ్డల రోదన.
Posted 2026-03-16 10:04:40
0
187
మదనపల్లె కలెక్టరేట్ వద్ద సోమవారం గోళ్లపల్లికి చెందిన రాజమ్మ తన దివ్యాంగుడైన కుమారుడు మనోహర్ (35)తో కలిసి నిరసన తెలిపారు. మనోహర్‌కు ప్రస్తుతం నెలకు రూ. 6 వేల పింఛన్ వస్తోంది. అతని వైకల్య తీవ్రత దృష్ట్యా రూ. 15 వేల పింఛన్‌కు అర్హుడైనప్పటికీ, అధికారులు పట్టించుకోవడం లేదని రాజమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్లుగా తిరుగుతున్నా న్యాయం జరగలేదని, ఉన్నతాధికారులు స్పందించాలని ఆమె మీడియా సాక్షిగా వేడుకున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Madanapalle: మదనపల్లెలో సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు.
మదనపల్లె: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్...
ములుగు. హనుమకొండ జిల్లాలకు సీఎం రేవంత్ రెడ్డి రాక...
నేడు ములుగు, హనుమకొండ జిల్లాలకు సీఎం
భారత్ అవాజ్ న్యూస్:16 ఆగస్టు సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం...
రెడ్ క్రాస్ సేవలకు గుర్తింపు.. ఏడుగురు కలెక్టర్లకు స్వర్ణ పతకాలు.
ఆంధ్రప్రదేశ్‌లోని ఏడుగురు జిల్లా కలెక్టర్లు ప్రతిష్ఠాత్మక గవర్నర్ స్వర్ణ పతకాలకు...
Inauguration of Sri potti Sri ramulu statue
దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరూ కలిసి స్థాపించిన 'అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్'...
పుంగనూరు: ప్రవేశ పరీక్షలో 78 విద్యార్థులు ఎంపిక: ప్రిన్సిపల్
పుంగనూరు మండలంలోని అడవినాథుని కంట ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలలో 78 మంది విద్యార్థులు...