మెప్మా ఉద్యోగులు ధర్నా

0
553

విశాఖ కలెక్టరేట్ ఎదుట మెప్మా ఉద్యోగులు ధర్నా చేశారు. విశాఖ కార్పొరేటు పరిధిలో పని చేస్తున్న మెప్మా ఉద్యోగుల వారి సమస్యలతో ధర్నా కార్యక్రమం జరిగింది. మాకు అనేక పనులు చేయమని ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్నారని. సచి వాలయ సిబ్బందికి కేటాయించిన పనులు కూడా మాతో చేయిస్తూ. గడచిన మూడు నెలల వేతనం ఇంతవరకు చెల్లించలేదని మహిళలు తీవ్ర భావో దేహంతో అన్నారు అంతే కాకుండా నెల నెల వేతనం సరిగ్గా ఇవ్వకుండా చట్ట వ్యతి రేక అమానుష వైఖరి మార్చుకోవాలని . మా డబ్బులు. మాలెక్క యాప్ పూర్తి శిక్షణ ఇవ్వా లని.సచివాలయం సిబ్బంది పనులు మా చేత చేయించుకోకుండా గగ్గోలు పెట్టారు. సుమారు 40మంది వివిధ కారణాల వల్ల లాగిన్ కాక పోయినా సంవత్సరాలు తరబడి పని చేయించుకుంటున్నారని. ఈ నీ మాని తక్షణం లాగిన్ పద్ధతిని కోరుతున్నాము. 25.2.26 మాకు గ్రేడింగ్ విధానం రద్దు చేసి ప్రతి నెల 8వేలు వేతనం లభించేలా చర్యలు చేపడతామని మెప్మా యం డి. గారు హామీ ఇచ్చారు హామీని తక్షణం అమలు చేయాలి అని. మా వ్యక్తి గత అకౌంట్లలో కనీస వేతనం 26 వేలు చెల్లించాలని . రాజకీయ వేధింపులు అరికట్టాలని. యెచ్ ఆర్ పాలసి అమలు చేయాలి అని ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించారు. కలెక్టర్ గారు మాట్లాడుతూ మీ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తగు న్యా యం మీకు చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళా ప్రతినిధులు లక్ష్మి. మని. ఝాన్సి. సత్యవతి. మరియు 200 మంది మహిళలు ఉద్యోగులు  పాల్గొ   న్నారు

Search
Categories
Read More
SURAKSHA
విశాఖపట్నంలో ఏపీ పోలీసులు చేపట్టిన కమ్యూనిటీ కిచెన్ సేవా కార్యక్రమ వివరాలు ఇక్కడ ఉన్నాయి:
విశాఖపట్నంలో ఏపీ పోలీసులు ప్రతిరోజూ 1,000 మంది నిరుపేదలకు ఉచిత భోజనాన్ని అందిస్తున్నారు....
By Kalaga Sailaja 2026-07-01 05:55:00 0 148
Nagaland
EduConnect 2026 Bridges Career Gaps
The two-day career-oriented event, "EduConnect 2026: Connecting Education to Opportunities,"...
By Dunna Jessicaruth 2026-05-16 06:57:32 0 121
Telangana
జీహెచ్‌ఎంసీలో రూ.70 కోట్ల డబుల్ బిల్లుల బాగోతం.|
● ఒకే పనికి రెండుసార్లు చెల్లింపులు ● 11 మంది కాంట్రాక్టర్ల నుంచి రూ.7 కోట్లు రికవరీ ●...
By Sidhu Maroju 2026-09-01 17:09:35 0 140
Telangana
పోలీసులకు ఆరోగ్య పరీక్షలు.|
"గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో మెగా హెల్త్ చెక్-అప్ క్యాంప్.. 127 మంది సిబ్బందికి...
By Sidhu Maroju 2026-07-08 13:55:43 0 147
Telangana
నీట్ పేపర్ లీక్ ను నిరసిస్తూ మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా
మంచిర్యాల : కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నీట్ పరీక్షా పేపర్ లీకేజ్ ను నిరసిస్తూ ఈరోజు...
By Avunoori Mahesh 2026-05-14 10:02:00 0 224
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com