Five states election dates declared by E C

0
380

[15/03, 6:16 pm] null: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన ఈసీ

తమిళనాడు, కేరళ, బెంగాల్‌, అసోం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 824 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరగనుంది. ప్రతి పోలింగ్‌ బూత్‌లో 1200 మంది ఓటర్లకు మించకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఐదు రాష్ట్రాల్లో కలిపి 2.18 లక్షల పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలో 17.4 కోట్ల మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికలు పారదర్శకంగా, నిష్పాక్షికంగా జరిగేలా ఏర్పాట్లు చేశామని సీఈసీ తెలిపారు.

[15/03, 6:17 pm] null: అసోం ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

అసోంలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ రేపు విడుదల కానుంది. ఈ నెల 23 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. రాష్ట్రంలో ఏప్రిల్‌ 9న పోలింగ్‌ జరగనుండగా, మే 4న ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్నారు.

[15/03, 6:18 pm] null: ఐదు రాష్ట్రాల ఎన్నికల తేదీలు ప్రకటించిన ఈసీ

తమిళనాడులో ఏప్రిల్‌ 23న పోలింగ్‌, మే 4న ఫలితాలు ప్రకటించనున్నారు. కేరళలో ఏప్రిల్‌ 9న ఎన్నికలు, మే 4న ఫలితాలు వెలువడనున్నాయి.

బెంగాల్‌లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ ఏప్రిల్‌ 23, 29 తేదీల్లో పోలింగ్‌, మే 4న ఫలితాలు ప్రకటించనున్నారు.

పుదుచ్చేరిలో ఏప్రిల్‌ 9న పోలింగ్‌ జరగగా, మే 4న ఫలితాలు వెల్లడించనున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Chittoor: డీఎస్సీ అక్రమాలపై మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు. చిత్తూరులో జరుగుతున్న నిరాహార దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు.
ఇంచార్జ్ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థి, యువజన విభాగాలు చేపట్టిన రెండో రోజు రిలే నిరాహార...
By Pagadala Venkateswar 2026-08-08 05:25:09 0 107
Telangana
ప్లాన్ బితో మంగ్లీకి షాకిచ్చిన అడ్వకేట్ సుబ్బారావు.. ముదురుతున్న చీటింగ్ కేసు వివాదం!
ప్రముఖ గాయని మంగ్లీ చుట్టూ మైక్రో ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్ మోసం ఆరోపణలు ముదురుతున్నాయి....
By Ponnala Srinivasrao 2026-04-17 02:01:10 0 175
Andhra Pradesh
నిషేధించిన ఆ గ్రామంలో ప్రవేశిస్తే 5000 జరిమానా
చింతూరు మండలం గూడూరు గ్రామ ప్రజలు ఐస్ క్రీమ్ ఆటో లు బండ్ల మీద నిషేధం విధించారు తమగ్రామంలో ఐస్...
By Shyamala Yadagiri 2026-03-21 04:07:54 0 350
Odisha
MMPY Expansion: Mid-Day Meals for Classes 9 and 10
The Odisha government has announced a significant expansion of the Mukhyamantri Poshan Yojana...
By Lokeshwari Panthadi 2026-07-02 07:31:10 0 156
Delhi - NCR
Delhi-NCR Drives Economic Growth and Investment in 2026
Delhi-NCR continues to strengthen its position as one of India's leading economic hubs through...
By Fathima Safa 2026-07-02 06:21:49 0 118
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com