మదనపల్లెలో భవన నిర్మాణం మేస్త్రి అదృశ్యం.

0
203

మదనపల్లె పట్టణంలోని ఎస్బీఐ కాలనీకి చెందిన భవన నిర్మాణ మేస్త్రి సోమశేఖర్ శుక్రవారం నుంచి అదృశ్యమయ్యారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సోమవారం కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. సోమశేఖర్ శుక్రవారం ఉదయం పని నిమిత్తం బయటకు వెళ్లి తిరిగి రాలేదని, బంధువులు, తెలిసిన వారి ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదని భార్య షా తెలిపారు. సోమశేఖర్ గురించి ఏవైనా వివరాలు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Amaravati Cricket Stadium: అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పనుల జోరు.. 90 శాతం పూర్తి.
కూటమి ప్రభుత్వం రాకతో అమరావతిలో పెరిగిన పనుల వేగం   నవులూరు వద్ద అంతర్జాతీయ క్రికెట్...
By Pagadala Venkateswar 2026-01-31 10:31:28 0 526
Telangana
ఆసిఫాబాద్‌లో (AITUC) నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక
భారత్ ఆవాజ్, న్యూస్ ప్రతినిధి జగదీష్,: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఏఐటీయూసీ (AITUC)...
By Chunarkar Jagadeesh 2026-07-27 06:42:51 0 236
Andhra Pradesh
విజయవాడ 38వ డివిజన్లో పల్స్ పోలియో కార్యక్రమం
ఈ రోజు 38 వ డివిజన్ పరిధిలో నీ 119 సచివాలయం తాజ్ మజీద్ వీధి లోని అంగన్వాడి కేంద్ర మరియు 194...
By Rajini Kumari 2025-12-21 12:14:42 0 293
Andhra Pradesh
ప్రజా సమస్యలు తీర్చండి, ఏఐ వాడండి.. పనిచేసే వారికే ప్రోత్సాహం: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు.
ప్రభుత్వ పాలనలో ప్రజా సంతృప్తే పరమావధిగా పనిచేయాలని, దీనికోసం ఆధునిక టెక్నాలజీని పూర్తిస్థాయిలో...
By Pagadala Venkateswar 2026-09-11 09:05:35 0 75
Telangana
చెరువుమాదారం లో ఎల్లయ్య గెలుపు...
మండలంలోని చెర్వుమధరం గ్రామంలో BRS బలపర్చిన సర్పంచ్ అభ్యర్ధి ఎల్లయ్య 150 ఓట్ల తేడాతో తన ప్రత్యర్ధి...
By Krishna Balina 2025-12-14 23:33:52 0 332
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com