పుంగనూరు:పుంగనూరు పట్టణంలో ద్విచక్ర వాహనం నుండి వెలువడిన విషవాయువు పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు.
Posted 2026-03-15 10:31:52
0
234
పుంగనూరు పట్టణంలో ద్విచక్ర వాహనం నుండి వెలువడిన విషవాయువు పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. శనివారం రాత్రి బైక్‌ను రిపేర్ చేయించిన తర్వాత, మెకానిక్ సూచన మేరకు గాలి ఆడని గదిలో స్టార్ట్ చేసి ఉంచడంతో, కార్బన్ మోనాక్సైడ్ గది నిండా వ్యాపించింది. నిద్రలో ఉన్న నలుగురు ఆ విషవాయువును పీల్చి ఊపిరాడక ప్రాణాలు విడిచారు. మృతుల్లో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
జరిగింది దురదృష్టకరమైన సంఘటన- ఎంఎల్ఏ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్‌గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి ...
పుంగునూరు నియోజకవర్గం:సోమల ఇలా ఉంటే రోగాలు రాకుండా ఏమవుతాయి
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలంలో మూడు రోజుల క్రితం చనిపోయిన వీధి కుక్క కుళ్ళిపోయి, పురుగులు...
అమ్మవారికి బంగారు డైమండ్ మంగళసూత్రాలు బహుకరణ
విరాళము : బంగారు డైమండ్ సూత్రాలు బరువు 22 గ్రాములు దాత జి శరత్ బాబు మరియు ఫ్యామిలీ వీరి అడ్రస్...
చీరాలలో తెల్లవారుజామున దొంగల బీభత్సం
చీరాల: 8 సవర్ల బంగారు ఆభరణాలు అపహరణబాపట్ల జిల్లా, చీరాల మండల పరిధిలోని గాంధీనగర్ పంచాయతీలో ఉన్న...
నిజామాబాద్
నిజామాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరం లో శ్రీ లక్ష్మి కల్యాణ మండపం లో...