Inauguration of Sri potti Sri ramulu statue
Posted 2026-03-15 10:18:02
0
233
దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరూ కలిసి స్థాపించిన 'అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్' ఆధ్వర్యంలో... ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సంకల్పంతో అమరావతిలోని శాఖమూరులో 6.8 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన స్మృతి వనం. అందులో 58 అడుగుల శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని రేపు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్ గార్లు ప్రారంభించనున్నారు.
#PottiSreeramulu
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కాకినాడ జీజీహెచ్‌లో 9 మంది అగ్నిప్రమాద బాధితులకు చికిత్స
సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన తొమ్మిది మంది ప్రస్తుతం కాకినాడ...
రేపు ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన బందోబస్త్ ఏర్పాట్లు చేసిన మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,* బందోబస్తు సమర్థవంతంగా నిర్వర్తించేందుకు పోలీసు అధికారులు మరియు సిబ్బందికి బ్రీఫింగ్ నిర్వహించిన
క్రైమ్ కౌంటర్ న్యూస్....
మార్కాపురం జిల్లా...
*రేపు ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన...
Delhi High Court Issues Fresh Notices to AAP Leaders in Excise Policy Case
The Delhi High Court ordered fresh notices to be issued to senior Aam Aadmi Party (AAP) leaders,...
ఏపీలో కొత్తగా మొబైల్ టవర్ల ఏర్పాటు
ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో మొబైల్ కనెక్టివిటీపై ఫోకస్ పెట్టింది. మొబైల్ సిగ్నల్స్‌ను...
కష్ట జీవి
ఇతని పేరు ఉప్పిలి కాటమ రాజు .ఇతని వూరు సందులూరు లక్క వరపు కోట మండలం విజయ నగరం జిల్లా కు చెందిన...