నూతన వధూవరులను ఆశీర్వదించిన సుగవాసి ప్రసాద్ బాబు

0
237

ఈరోజు రాయచోటి పట్టణం ప్రీతం కళ్యాణ మండపం లో జరిగిన కే రామాపురం వాస్తవులు గాండ్లపెంట నాగరాజు గారి కుమారుడు పవన్ కుమార్ వెడ్స్ భవానీల వివాహ వేడుకకు హాజరైన రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు నూతన వధూవరులను ఆశీర్వదించారు ఈ సందర్భంగా ప్రసాద్ బాబు గారు మాట్లాడుతూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో గాండ్లపెంట వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు మరియు తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు ప్రముఖు నాయకులు పాల్గొన్నారు 

Search
Categories
Read More
Andhra Pradesh
కానిస్టేబుల్ రంగారావుకు అధికార లాంఛనాలతో తుది వీడ్కోలు.
అన్నమయ్య జిల్లా పోలీస్ శాఖలో విషాదం చోటుచేసుకుంది. జిల్లా ఏఆర్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా...
By Pagadala Venkateswar 2026-05-16 05:05:53 0 133
Sports
సెప్టెంబర్ 12న SGF చెస్ ఎంపిక పోటీలు
మంచిర్యాల: పాఠశాల క్రీడా సమాఖ్య (SGF) మంచిర్యాల జిల్లా ఆధ్వర్యంలో అండర్-14, అండర్-17 బాలబాలికల...
By Avunoori Mahesh 2026-09-02 07:25:38 0 132
Telangana
ఏసీబీ వలన గోవిందరావుపేట తాసిల్దార్.....!
ఏసీబీ వలలో గోవిందరావుపేట తహసీల్దార్... భారత్ అవాజ్ న్యూస్: సెప్టెంబర్ 19 తేదీన ములుగు...
By Gujile Ramu 2026-09-19 00:05:44 0 52
Andhra Pradesh
Chandrababu Naidu: ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కు హాజరైన సీఎం చంద్రబాబు... దిగ్గజ సంస్థలతో 7 కీలక ఒప్పందాలు.
Chandrababu Naidu: ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కు హాజరైన సీఎం చంద్రబాబు... దిగ్గజ సంస్థలతో 7...
By Pagadala Venkateswar 2026-02-20 11:46:07 0 185
Andhra Pradesh
Chandrababu Naidu: నేడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ.
Chandrababu Naidu: నేడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ 04-02-2026 Wed 10:05 | Andhra...
By Pagadala Venkateswar 2026-02-04 07:45:35 0 205
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com