అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా పటిష్టంగా విజిబుల్ పోలీసింగ్: SP.
Posted 2026-03-15 03:57:07
0
185
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు, జిల్లావ్యాప్తంగా శనివారం 'విజిబుల్ పోలీసింగ్' కార్యక్రమాన్ని పోలీసులు పటిష్టంగా నిర్వహించారు. ప్రజల్లో భద్రతా భావాన్ని పెంచడం, నేరాలను అరికట్టడం దీని లక్ష్యం. ఈ తనిఖీల్లో భాగంగా, పోలీసులు వాహనాలను తనిఖీ చేసి గంజాయి వంటి అక్రమ రవాణాను అడ్డుకున్నారు. రోడ్డు భద్రతా నియమాలను ఉల్లంఘించిన వారికి, హెల్మెట్/సీట్ బెల్ట్ ధరించని వారికి, డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనదారులకు జరిమానాలు విధించారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని ప్రజలకు అవగాహన కల్పించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నందవరం మండల కేంద్రాన్ని పరిశీలించిన బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి
నందవరం మండల కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారు సందర్శించి నీటి భద్రత...
విజయనగరం RDOగా సుధాసాగర్
రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖలో బదిలీలు చేపట్టింది. విశాఖలోని HPCLలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్...
నిజామాబాద్
నిజామాబాద్ నగరంలో BRS పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు డివిజన్...
రేపు ఆగస్టు 19 ఆసిఫాబాద్ జిల్లా ఏజెన్సీ బంద్
పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో ఆదివాసీ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ...
సర్దార్ పటేల్ పోలీస్ అకాడమీలో సంచలనం.. ట్రైనీ ఐపీఎస్‌పై కేసు.|
–మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదుతో కేసు నమోదు.
–సస్పెన్షన్ అనంతరం విషపూరిత ద్రవం...