ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

0
246

ఈరోజు రాయచోటి పట్టణం చిన్న ముక్క పల్లి గ్రామం కుమ్మరిమిట్టలో నిర్వహించిన పవిత్ర ఇఫ్తార్ విందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మరియు ముస్లిం మైనార్టీ నాయకుడు గాజులు ఖాదర్ బాషా రాయచోటి రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గండికోట సుధాకర్ పాల్గొన్నారు  ముస్లిం ముస్లిం సోదరులతో సహవార్థ వాతావరణం లో సమయం గడిపారు ఈ సందర్భంగా పవిత్ర రంజాన్ మాసం అందరికీ శాంత సౌభాగ్యాలు సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు సామాజిక ఐక్యత మత సామరస్యమే సమాజాభివృద్ధికి బలం అని మంత్రి కొనియాడారు 

Search
Categories
Read More
Andhra Pradesh
వంగవీటి మోహనరంగా కి ఘన నివాళులు
వంగవీటి మోహనరంగా కి ఘన నివాళులు బాపట్ల: ది 26-12-2025 వ తేదీ అనగా రేపు శుక్రవారం శ్రీ వంగవీటి...
By Gadiyapudi Narendra 2025-12-26 14:50:45 0 282
Jammu & Kashmir
J&K Expands Digital Governance and Public Services
Jammu & Kashmir continues to advance digital governance by expanding online public services...
By Fathima Safa 2026-06-25 13:03:34 0 157
SURAKSHA
Dial 112 Upgrade Helps West Bengal Police Reach You in Minutes
Content 90 words: West Bengal Police modernized Dial 112 emergency service for instant help. When...
By Kalaga Sailaja 2026-07-01 12:52:40 0 95
SURAKSHA
Bangalore Police Feed Poor, Free Medical Service
 Today Bangalore Police staff distributed hot meals and drinking water to homeless people...
By Kalaga Sailaja 2026-07-06 07:04:49 0 192
Telangana
మంచిర్యాల: నేడు ప్రజావాణి రద్దు
మంచిర్యాల: నేడు ప్రజావాణి రద్దు మంచిర్యాల కలెక్టరేట్లో సోమవారం జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమం...
By Pinnehasan Odela 2026-02-02 07:26:32 0 290
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com