పుంగనూరు:పుంగనూరులో అగ్ని ప్రమాదం

0
203

పుంగనూరు భగత్ సింగ్ కాలనీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సర్కిల్ సమీపంలో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జనార్దన్‌కు చెందిన నీలగిరి మామిడి తోటలో మంటలు రేగినట్టు పుంగనూరు ఫైర్ సిబ్బందికి సమాచారం అందింది. వారు హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలు అదుపు చేసినట్టు ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు తెలిపారు. ప్రమాదంలో రూ. 5 వేల నష్టం వాటిలినట్టు బాధితులు చెప్పారు# కొత్తూరు మురళి.

Like
1
Search
Categories
Read More
Andaman & Nikobar Islands
Andaman Strengthens Water Conservation Initiatives
The Andaman & Nicobar Islands continue to prioritize water resource management in 2026 by...
By Fathima Safa 2026-07-04 12:13:41 0 209
Telangana
పల్లె 'గూటి'కి పండగొచ్చింది ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం సర్పంచ్
కామారెడ్డి జిల్లా _ భారత్ ఆవాజ్ : మద్నూర్ మండలం అవల్గావ్ గ్రామంలో సోమవారం రోజున  ఇందిరమ్మ...
By Thativar Shivaji 2026-06-01 21:11:33 0 341
Andhra Pradesh
పుంగనూరు: నియోజకవర్గంలో సంతోషాల మధ్య భోగి పండుగ జరుపుకుంటున్నారు.
ప్రజలు అత్యంత సంబరంగా జరుపుకునే పండుగలలో సంక్రాంతి ఒకటి. ఇప్పటికే పల్లెలు సంక్రాంతి శోభతో...
By Kothuru Murali 2026-01-14 08:43:50 0 211
Andhra Pradesh
పుంగనూరులో తండ్రి కొడుకులకు సన్మానం చేసిన పోలీసులు
పుంగునూరు మండలం సుగాలి మిట్ట ఘాట్ వద్ద ఈ నెల 6వ తేదీ రాత్రి 10 గంటలకు జరిగిన లారీ ప్రమాదంలో,...
By Kothuru Murali 2026-06-09 13:44:00 0 123
SADHANA
Tarik Malik: An Exemplar of Integrity and Service
Championing Justice: The Inspiring Journey of IPS Tarik Malik IntroductionIn the high-stakes...
By Kalaga Sailaja 2026-07-11 09:59:56 0 124
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com