పుంగనూరు: దేవాదాయ శాఖలోకి మారెమ్మ ఆలయం కొత్తూరు మురళి

0
186

అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని ప్రైవేటు బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీవిరుపాక్షి మారెమ్మ ఆలయం దేవాదాయ శాఖ పరిధిలోకి చేరింది. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు గ్రూప్ టెంపుల్ ఈవో రమణ, ఎండోమెంట్ డివిజన్ ఇన్స్పెక్టర్ శశి కుమార్ పట్టణ పెద్దల సమక్షంలో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఆలయానికి సంబంధించిన ఆస్తులను స్వాధీనం చేసుకునే చర్యలు చేపట్టారు## కొత్తూరు మురళి.

Search
Categories
Read More
SURAKSHA
తెలంగాణ పోలీసు సైబర్ సెల్: ఆన్‌లైన్ మోసాలపై అవగాహన
సైబర్ నేరాల నుండి ప్రజలను రక్షించేందుకు తెలంగాణ పోలీసు సైబర్ సెల్ ఈరోజు IT ఉద్యోగులకు అవగాహన...
By Kalaga Sailaja 2026-07-06 05:08:28 0 82
Telangana
పార్టీలు మారే వాడు బాగానే బాగు పడుతున్నాడు...శ్రీను రావు పొన్నాల
‎పార్టీలు మారే వాడు బాగానే బాగు పడుతున్నాడు . ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలోకి వెళతాడు . వాడికి...
By Ponnala Srinivasrao 2026-07-27 02:55:42 0 178
Telangana
మచ్చ బొల్లారం తాగునీటి పైప్ లైన్ లీకేజీ సమస్య - జుగాడ్
మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ లోని మచ్చ బొల్లారం పరిధిలోని తాగునీటి...
By Sidhu Maroju 2025-08-18 14:28:53 0 661
Andhra Pradesh
అంబేద్కర్ యువజన కమిటీ ఆధ్వర్యంలో మినరల్ వాటర్.
 తూర్పు హరిజనవాడ నందు ఉన్నటువంటి గవర్నమెంట్ ఎలిమెంటరీ స్కూల్ నందు అంబేద్కర్ యువజన కమిటీ వారి...
By Ratna Sekhar 2026-03-11 07:06:12 0 566
Andhra Pradesh
యోగ అభ్యసనం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం యోగ,  క్రీడల ద్వారా విద్యార్థులకు బహుళ ప్రయోజనాలు
యోగ అభ్యసనం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం... యోగ,  క్రీడల ద్వారా విద్యార్థులకు బహుళ...
By Gadiyapudi Narendra 2025-12-27 16:07:15 0 551
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com