ICICIలో గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ అవకాశాలు!

0
259

ఉద్యోగార్థులకు సువర్ణావకాశం! ICICI బ్యాంకులో సీనియర్ ఆఫీసర్ ఇన్ రిలేషన్షిప్ మేనేజర్ పోస్టుల కోసం Feb-7వ తేదీన (9:30 AM) ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. డిగ్రీ పూర్తి చేసి, 25సం. లోపు వయసు వారు అర్హులు. వేదిక: BIT కంప్యూటర్స్, 11-4-3/5, 2nd ఫ్లోర్, భద్రాద్రి బ్యాంక్ కాంప్లెక్స్, నెహ్రూ నగర్, ఖమ్మం. పూర్తి వివరాలకు: 9840483358 లేదా రిజిస్ట్రేషన్ కోసం క్లిక్ చేయండి

Search
Categories
Read More
Andhra Pradesh
బాధితులకు సత్వర న్యాయమే లక్ష్యం: ఎస్పీ ధీరజ్.
అన్నమయ్య జిల్లా ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించి, బాధితులకు సత్వర న్యాయం అందించడమే పోలీస్ శాఖ...
By Pagadala Venkateswar 2026-05-12 05:49:27 0 141
Andhra Pradesh
Nara Lokesh: యువగళం పాదయాత్రకు మూడేళ్లు.. ఎన్టీఆర్ భవన్‌లో ఘనంగా సంబరాలు.
మంత్రి నారా లోకేశ్‌కు శుభాకాంక్షలు తెలిపిన నేతలు ఏపీ రాజకీయాల్లో యువగళం పాదయాత్ర గేమ్‌...
By Pagadala Venkateswar 2026-01-27 06:44:53 0 228
Andhra Pradesh
విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఇంజనీరింగ్ పనులు పునః ప్రారంభం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న...
By Rajini Kumari 2026-01-19 11:11:44 0 223
Andhra Pradesh
నందవరం మండల బిజెపి నేతలు లలిత జైన్ గారిని కలిశారు
నందవరం మండలం బిజెపి నేతలు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఎగురవేసేలా కష్టపడతామని బిజెపి...
By Boya Dasthagiri 2026-08-08 14:28:21 0 189
SURAKSHA
Dial 112 Upgrade Helps West Bengal Police Reach You in Minutes
Content 90 words: West Bengal Police modernized Dial 112 emergency service for instant help. When...
By Kalaga Sailaja 2026-07-01 12:52:40 0 95
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com