అగ్ని బాధితులను పరామర్శించిన MLA సత్యప్రభ...
Posted 2026-03-12 20:59:00
0
714
కాకినాడ జిల్లా
ప్రత్తిపాడు నియోజకవర్గం
శంఖవరం మండలం, జి.కొత్తపల్లి గ్రామంలో అగ్నిప్రమాద భాధితులను పరామర్శించిన గౌరవ శాసనసభ్యులు శ్రీమతి వరుపుల సత్య ప్రభ రాజా గారు. ఈ సందర్భంగా భాధిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 5 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించటమే కాకుండా వారికి నిత్యావసర సరుకులు అందజేశారు. భాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మేడిశెట్టి సూర్యకిరణ్, టీడీపీ నాయకులు పర్వత సురేష్, AMC చైర్మన్ బద్ది రామారావు మణి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు #dadala babji
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన
చంద్రబాబు “వెన్నుపోటుకు రెండేళ్లు”నిరసన కార్యక్రమం.!
వై.యస్.ఆర్ కాంగ్రెస్...
West Bengal Strengthens Law and Order Across the State
West Bengal continues to reinforce its law and order framework through enhanced policing,...
India Tightens AI Deepfake Rules to Boost Online Safety
The Government of India has introduced stronger measures to tackle the growing threat of...
NZB. ఈ నేల 7న చలో ఇందిరా పార్క్
2003 ఉద్యోగ ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వా మెమో 57 అధరంగ హైకోర్ట్ తిర్పును అమలు చేస్తు పత పెన్షాన్...
పుంగనూరులో గరుడ సేవకు సర్వం సిద్ధం
పుంగనూరు పట్టణంలోని కోనేటి వద్ద వెలసిన కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మాఘ పౌర్ణమి సందర్భంగా...