బొబ్బిలి కమిషనర్ సూచనలు

0
267

బొబ్బిలి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు మున్సిపల్ ఛైర్మన్ శరత్ బాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బేబినాయన, బుడా ఛైర్మన్ తెంటు రాజా రేపు శుక్రవారం శంకుస్థాపన చేయనున్నట్లు కమిషనర్ రామలక్ష్మి చెప్పారు. బొబ్బిలి మున్సిపాలిటీలోని రాజమహల్, నాయుడు కాలనీ, కొత్తఎరుకులవీధి, గొల్లపల్లి దాడితల్లి కాలనీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. కార్యక్రమాలకు కౌన్సిలర్లు హాజరు కావాలని కోరారు.

#BOIENA RAJESH 

Search
Categories
Read More
SURAKSHA
Diganta Barah, IPS: A Guardian of Law and Public Trust
The Journey Begins "The true strength of a police officer lies not only in enforcing the law but...
By Fathima Safa 2026-07-23 02:57:07 0 152
Telangana
C M Revanth reddy in delhi
ఢిల్లీ: తెలంగాణ‌కు ప్ర‌ధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (PMAY-G) కింద 11,56,915...
By G k Nookala 2026-07-28 12:47:31 0 161
SURAKSHA
Kona Sasidhar IAS: Driving Education and Digital Governance
A dynamic Andhra Pradesh cadre IAS officer whose leadership in education, digital governance,...
By Lokeshwari Panthadi 2026-07-16 08:31:24 0 111
Arunachal Pradesh
Tourism and Eco-Tourism Growth in Arunachal Pradesh
Tourism Promotion and Eco-Tourism Initiatives are contributing significantly to the development...
By Fathima Safa 2026-06-23 12:31:01 0 128
Andhra Pradesh
ప్రమాద బీమాతో ఆదుకున్న తెలుగుదేశం పార్టీ - బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల చెక్కు అందజేత
బాపట్ల నియోజకవర్గం, కర్లపాలెం మండలం, పెదపులుగువారిపాలెం గ్రామానికి చెందిన అక్కల కృష్ణారెడ్డి...
By Vadlamudi NagaVenkat 2026-03-17 09:42:38 0 698
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com