ఎస్సీ మొర్చా ఆధ్వర్యం లో మహిళా దినోత్సవం

0
675

ఎస్సీ మోర్చ ఆధ్వర్యం లో మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది వివరాలకు వెళితే విశాఖ బీచ్ రోడ్ కామత్ బోజన షాల పక్కన గల జిల్లా బీజేపీ కార్యాలయం లో పట్టణశుధ్య కార్మికులతో సమావేశమయ్యారు ఈ మహిళా దినోత్సవం నాకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు పనతల సురేష్ విచ్చేశారు. మహిళా సభకు రాష్ట్ర మహిళా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షురాలు కట్టా పద్మ అధ్యక్షత వహించారు. పనత ల సురేష్ మాట్లాడుతూ మనప్రియతమ నరేంద్ర మోడీ గారు పేదరికం నుండి వచ్చిన వారు కావున పేదల అబివృద్ధి కోసం పాటు పడుతున్నారు ఈ కార్యక్రమంలో 1000మందికి చీరలు పారిశుధ్య కార్మికులకు పంచారు. కేంద్ర ప్రభుత్వ అబివృద్ధి పతకాలు వినియోగించుకోవా లన్నారు. సమాజంలో మీరే గొప్ప పాత్ర పోషిస్తున్నారు కార్మికులను కొనియాడారు. జిల్లా అధ్యక్షుడు పరశు రా మ రాజు మాట్లాడుతూ మీకు ఏ సమస్య ఎదురైనా మాకు గాని మా పార్టీ నాయకులకు తెలియ జేస్తే పరిస్కరిస్తామన్నారు. ప్రారంభానికి ముందు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు ములకలపల్లి ప్ర కాష్ ఆధ్వర్యం లో జ్యోతి ప్రజ్వలన చేశారు ఈకార్యక్రమంలో రాష్ట్ర మహిళ మోర్చా ఎస్సీ పార్టీ ఉపాధ్యక్షురాలు కట్టా పద్మ . జిల్లా ఎస్సీ మోర్చా సెక్రటరీ సుశీల. జయలక్ష్మి. పాల్గొ న్నారు

Search
Categories
Read More
Telangana
రెండు కీలక ప్రాజెక్టులను ప్రారంభించిన CM రేవంత్
రెండు కీలక ప్రాజెక్టులను ప్రారంభించిన CM రేవంత్ ఆదిలాబాద్ జిల్లా భోరాజ్ మండలం హాతీఘాట్ గ్రామం...
By Pinnehasan Odela 2026-01-16 09:23:30 0 355
Telangana
ఇంజెక్షన్‌తోనే పిల్లలు పుడతారట.. నమ్మి వెళ్లిన ఆ దంపతులు.. చివరకు..
హైదరాబాద్‌లో సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న...
By Ponnala Srinivasrao 2026-06-24 01:36:41 0 173
Telangana
ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ లైసెన్స్, రిజిస్ట్రేషన్ మేళా
మహబూబాబాద్, డిసెంబర్.24(భారత్ అవాజ్): తెలంగాణ రాష్ట్ర ఆహార పరిరక్షణ కమిషనర్ ఆదేశాల మేరకు...
By Bheeshman King 2025-12-24 10:27:56 0 544
Andhra Pradesh
గొల్లపల్లి దాడితల్లి ఆలయానికి పోటెత్తిన భక్తులు
బొబ్బిలి మున్సిపాలిటీలోని గొల్లపల్లి దాడితల్లి గ్రామదేవత పండుగ సందర్భంగా మంగళవారం ఆలయాలకు భక్తులు...
By Boiena Rajesh 2026-04-28 03:54:41 0 253
Telangana
"వాసవీ జయంతికి సెలవు: సీఎంలకు కైలాష్ రాంచెందర్ గుప్త ధన్యవాదాలు.|
హైదరాబాద్ : వాసవీ మాత ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక...
By Sidhu Maroju 2026-04-30 05:47:30 0 552
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com