ఎస్సీ మొర్చా ఆధ్వర్యం లో మహిళా దినోత్సవం

0
430

ఎస్సీ మోర్చ ఆధ్వర్యం లో మహిళా దినోత్సవం ఘనంగా  జరిగింది వివరాలకు వెళ్లితే విశాఖ బీచ్ రోడ్ కామత్ బోజన శాలా పక్కన గల జిల్లా బీజేపీ కార్యాలయం లో పట్టణ పారిశుధ్య కార్మికులు తో  సమావేశమైనారు ఈ మహిళా దినోత్సవం నకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు  పనతల సురేష్ హాజరైనారు. మహిళా సభకు రాష్ట్ర మహిళా ఎస్సీ మోర్చా  ఉపాధ్యక్షురాలు కట్టా పద్మ అధ్యక్షత వహించారు. 

Search
Categories
Read More
Ladakh
Tata Power Powers Ladakh’s First Commercial Rooftop Solar Project
Marking a monumental shift toward clean energy, Tata Power Renewable Energy Limited successfully...
By Dunna Jessicaruth 2026-05-16 06:19:28 0 131
Telangana
చికెన్ సెంటర్స్ పై షాక్ రైడ్స్ : చట్ట విరుద్ధ నిల్వలు బహిర్గతం".|
సికింద్రాబాద్: వారాసిగూడా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక చికెన్ సెంటర్‌పై పోలీసులు మరియు...
By Sidhu Maroju 2026-03-17 10:00:27 0 237
Telangana
అకాల వర్షాలు కన్నీళ్లు పెడుతున్న రైతులు....
అకాల వర్షాలు.. అన్నదాతకు కన్నీళ్లు.... భారత్ అవాజ్ న్యూస్ :TG: రాష్ట్రంలో అకాల వర్షాలకు పంట...
By Gujile Ramu 2026-05-04 01:13:40 0 183
Andhra Pradesh
పుంగనూరులో విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు కొత్తూరు మురళి
పుంగనూరు పట్టణంలో సోమవారం బెంగళూరు రోడ్డు వైపు నుంచి వస్తున్న కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని...
By Kothuru Murali 2026-03-02 12:29:56 0 178
Andhra Pradesh
చందర్లపాడు లో ఘనంగా స్కూల్ రేడినెస్ మేళ
చందర్లపాడు లో ఘనంగా స్కూల్ రెడీనెస్ మేళ ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు (మండలం ),...
By Patan Khuddus 2026-04-30 19:30:55 0 273
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com