మీరు "ఇస్తామంటే  మేము వద్దంటామా "

0
330

తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ను 3 స్వతంత్ర మున్సిపల్ కార్పొరేషన్లుగా (2026 ఫిబ్రవరిలో) విభజించింది. అవి: 1. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC), 2. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC), 3. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్,ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే,

‎సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుతుబుల్లాపూర్ జోన్లు ఉన్నాయి.ఐటీ కారిడార్‌ను కలిగి ఉండటం వల్ల, ఇది తెలంగాణలో అత్యంత ధనిక పౌర సంస్థగా మారుతుందని అంచనా ,ముక్యంగా ఈ కార్పొరేషన్ పైన అన్ని రాజకీయ నాయకుల కన్నుపడింది,ఎవరికి వస్తుందో  తెలియని  పార్టీ టికెట్ కాని ,ఇందుకోసం, ఇప్పటికే కొందరు స్థానిక నాయకులు, రంజాన్   మాసము  కావడం వల్ల ,ఇఫ్తార్  విందు  ఇస్తూ ముస్లిం  ఓటర్లు నీ ఆకట్టుకునే ప్రయత్నంచేస్తున్నారు, స్లమ్ ( మురికివాడ) ప్రాంతంలో  పర్యటించి ,మహిళల కోసం ప్రత్యేకంగా చీరలు పంచుతు ,ప్రలోభాలు మొదలు పెట్టారు ,ఒక్కసారైనా  ఈ కార్పొరేషన్ లో గెలిస్తే లైఫ్ సెట్ అవుతుందని భావిస్తున్న,గల్లి నాయకులు  ప్రాంత సమస్యలు పట్టించుకోకుండా,

‎చీరలు పంచుంటే,సంతోషంగా తీసుకున్న మహిళలు,

‎వెళ్తూ వెళ్తూ ,ఎప్పుడొస్తుందో   తెలియని  ఎన్నికల కోసం మీరు "ఇస్తామంటే మేము వద్దంటామా"

‎అంటూ ఒకటి మొఖాలు ఒకరు చూస్తు నవ్వుతూ వెళ్ళిపోయారు చీర తీసుకున్న మహిళలు 

Search
Categories
Read More
Andhra Pradesh
సోషల్ మీడియాలో విపరీత ధోరణులపై చర్చ జరగాలి మంత్రి లోకేష్
సోషల్ మీడియాలో విపరీత ధోరణులపై చర్చ జరగాలి: మంత్రి లోకేష్    - ఏపీయూడబ్ల్యూజే...
By Rajini Kumari 2025-12-20 13:52:18 0 215
Andhra Pradesh
చింతూరు సి,హెచ్,సి ని పరిశీలించిన డిసిహెచ్ఎస్
చింతూరు సి,హెచ్,సి ని డీసిహెచ్ఎస్ డా.నీలవేణి  గురువారం ఆకస్మాత్తుగా తనిఖీ చేసి ఆసుపత్రిలోని...
By Shyamala Yadagiri 2026-03-27 03:10:32 0 315
SURAKSHA
Jitendra Singh Raje, IAS: Driving Sikkim's Governance Forward
A 2007-batch Sikkim cadre IAS officer whose administrative excellence, development-oriented...
By Lokeshwari Panthadi 2026-07-25 05:47:00 0 126
Andhra Pradesh
Madanapalle: మదనపల్లెలో మెగా అల్టిమేట్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ఫెస్ట్–2K26 ఘనంగా జరిగింది. టీడీపీ నేత కట్టా దొరస్వామి, జిత్తు మాస్టర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
మదనపల్లెలో ఘనంగా రాష్ట్ర స్థాయి మెగా అల్టిమేట్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ఫెస్ట్ – పాల్గొన్న...
By Pagadala Venkateswar 2026-07-27 13:27:00 0 91
Andhra Pradesh
కొండెక్కిన కోడి దిగింది కేజీ 270
*కొండేక్కిన కోడి...దిగింది..!!* 🐓 *కిలో 270 కి బ్రాయిలర్ చికెన్..వంద రూపాయలు తగ్గిన చికెన్ రేటు*...
By Rajini Kumari 2026-03-30 04:55:55 0 216
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com