పుంగనూరు: పుంగునూరు పట్టణంలో వెలసిన సుగుటూరు గంగమ్మను దర్శించుకున్న జిల్లా ఎస్పీ

0
186

పుంగనూరు పట్టణం, నగరి కాంపౌండ్ లో జరుగుతున్న శ్రీ సుగుటూరు గంగమ్మ జాతరలో అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కూనిబిల్లి మంగళవారం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జాతర సందర్భంగా సిఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ జాతర వైభవంగా నిర్వహిస్తున్నారు# కొత్తూరు మురళి.

 

Search
Categories
Read More
Andhra Pradesh
గోరంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సొసైటీ పెద్ద గుడి నందు గొప్ప అన్నదాన కార్యక్రమం
  గోరంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సొసైటీ పెద్ద గుడి నందు గొప్ప అన్నదాన...
By John Baji 2025-12-30 01:44:23 0 248
Andhra Pradesh
విచారణ పేరుతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిపై సీఐ దాడి.. నిరసన.
మదనపల్లె రూరల్ సీఐ కళా వెంకటరమణ తనపై బూటు కాళ్లతో దాడి చేశారని బెంగళూరులో సాఫ్ట్‌వేర్...
By Pagadala Venkateswar 2026-05-27 06:08:29 0 139
Andhra Pradesh
పుంగునూరు పట్టణం: త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
శుక్రవారం మధ్యాహ్నం పుంగనూరు పట్టణంలోని తాటిమాకుల పాళ్యం సమీపంలో మినీ బైపాస్ రోడ్డులో ఒక లారీ...
By Kothuru Murali 2026-03-06 11:52:52 0 184
Andhra Pradesh
దటీజ్ చంద్రబాబు".. సీఎం విందులో మంత్రుల ఆసక్తికర వ్యాఖ్యలు.
"దటీజ్ చంద్రబాబు".. సీఎం విందులో మంత్రుల ఆసక్తికర వ్యాఖ్యలు 30-04-2026 Thu 22:49 | Andhra AP...
By Pagadala Venkateswar 2026-05-01 04:15:15 0 140
Bharat Aawaz
India's Biggest Invisible War: Millions of Student Futures at Risk
While global conflicts dominate headlines, an invisible war is destroying millions of student...
By Hazu MD. 2026-06-06 09:47:48 0 419
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com