సారా విక్రయం కేసులో నిందితుడికి రిమాండ్

0
2K

సారా విక్రయం కేసులో నిందితుడైన సామర్లకోట పట్టణంలోని కుమ్మర వీధికి చెందిన గుబ్బల వీర ఆదివిష్ణువును సోమవారం కాకినాడ సబ్ జైలుకు తరలించారు.

ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారుల వివరాల ప్రకారం, నిందితుడిని సామర్లకోట తహసీల్దార్ కొవ్వూరి చంద్రశేఖరరెడ్డి ఎదుట బైండోవర్ నిందితుడిగా హాజరు పరచారు. విచారణ అనంతరం తహసీల్దార్ మూడు రోజుల రిమాండ్ వారెంట్ జారీ చేసినట్లు తెలిపారు.

ఈ మేరకు నిందితుడిని కాకినాడ సబ్ జైలుకు తరలించినట్లు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సీఐ కె. రామ్మోహనరావు వెల్లడించారు. అక్రమంగా సారా విక్రయాలపై కట్టుదిట్టమైన చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నల్లగుంట్ల గ్రామానికి రూ. 2 కోట్ల తారు రోడ్డు పనులకు శంకుస్థాపన- అభివృద్ధి దిశకు మరో ముందడుగు!
నల్లగుంట్ల గ్రామానికి రూ.2 కోట్ల తారు రోడ్డు పనులకు శంకుస్థాపన – అభివృద్ధి దిశగా మరో ...
By Chennaiah Kati 2026-02-11 11:35:08 0 315
Andhra Pradesh
ప్రజా సమస్యలఫై ప్రజా దర్బార్ నిర్వహించిన ఎంపీ
జయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు...
By Mukku Ramu 2026-03-14 07:03:34 0 808
Andhra Pradesh
నందవరం మండల కేంద్రంలోని బోయ వాల్మీకి విద్యార్థులకు ప్రతిభను సాధించినందుకు పురస్కారాలు అందించడం జరిగింది
నందవరం మండల కేంద్రంలోని బోయ వాల్మీకి పదవ తరగతి విద్యార్థులకు ప్రతిభను సాధించినటువంటి వాల్మీకి...
By Boya Dasthagiri 2026-06-07 13:17:20 0 230
Telangana
నిజామాబాద్
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి తో కలిసి బీజేపీ...
By Sadaq Sadaq 2026-06-14 12:37:07 0 156
Telangana
నిజామాబాద్
నిజామాబాద్ పబ్లిక్ హెల్త్ అధికారులతో క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించడం జరిగింది. పనుల...
By Sadaq Sadaq 2026-06-24 10:28:14 2 216
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com