ఘనంగా సావిత్రిబాయి పూలే వర్ధంతికి నివాళులర్పించిన: ఎమ్మెల్యే.
Posted 2026-03-11 03:16:05
0
205
దేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి సందర్భంగా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా మంగళవారం ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మహిళా విద్య, సమాజ అభివృద్ధి కోసం సావిత్రిబాయి పూలే చేసిన సేవలు అనన్యసామాన్యమని కొనియాడారు. సమాజంలో సమానత్వం, విద్య ప్రాముఖ్యత కోసం ఆమె కృషి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, ఆమె ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
T. Arun, IAS: Transforming Governance with Vision & Service
The Journey Begins
A Leader Driven by Public Service
"Good governance is not merely about...
Swati Lakra IPS: The Face of Women-Centric Policing
The Iron Lady of Telangana: How IPS Swati Lakra Redefined Policing Through Empathy and...
గుంటూరు పట్టణానికి ప్రముఖుల రాక
* గుంటూరు పట్టణానికి ప్రముఖుల రాక
* గుంటూరు, జనవరి 2 : గుంటూరు పట్టణానికి పలువురు...
Jagan Mohan Reddy: జగన్ అక్రమాస్తుల కేసు.. సుప్రీంకోర్టులో వాన్‌పిక్‌కు నిరాశ.
సీబీఐ కేసు కొట్టివేయాలన్న పిటిషన్‌ను తోసిపుచ్చిన ధర్మాసనం
తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులలో...