పుంగనూరులో ఇలాంటి అలంకరణ చాలా అరుదు కొత్తూరు మురళి
Posted 2026-03-10 15:45:27
0
187
పుంగనూరు పట్టణ ప్రజల ఆరాధ్య దైవం శ్రీ విరుపాక్షి మారమ్మ గంగజాతర సందర్భంగా మంగళవారం ప్రత్యేక అలంకారంలో దర్శన భాగ్యం కల్పించారు. ఇప్పటికే అమ్మవారికి అలంకరించే వెండి కవచానికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. సంవత్సరంలో ఈ ఒక్కరోజు మాత్రమే మారెమ్మ ఈ అలంకారంలో దర్శనమిస్తారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి లక్షలాదిమందిగా భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకోనున్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
International literacy day
అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం 60వ వార్షికోత్సవం సందర్భంగా అక్షరాస్యత కోసం కృషి చేస్తున్న ప్రతి...
Telangana Accelerates Sports Infrastructure Development
Telangana continues to strengthen its sports ecosystem through sustained investments in modern...
IC3 Conference: Boosting Academic Discourse in Bengal
West Bengal’s academic landscape is poised for a significant transformation as it prepares...
నేరాల నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కార్డెన్ అండ్ సెర్చ్ తనిఖీలు తూప్రాన్ డిఎస్పీ. జే.నరేందర్ గౌడ్
మెదక్ జిల్లా: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తప్పవు....
అన్నమయ్య జిల్లాలో 97.38% ఓటర్లకు ఫారంల పంపిణీ పూర్తి: కలెక్టర్.
అన్నమయ్య జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం సమర్థవంతంగా జరుగుతోందని జిల్లా కలెక్టర్...