కదిరి పట్టణంలో ఈరోజు శ్రీమత్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది

0
224

ఈరోజు ఉదయం కదిరి పట్టణంలోని శ్రీమత్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమై లక్షలాది మంది భక్తులు స్వామివారికి దవనము మిరియాలు సమర్పించి స్వామి వారి ఆశీస్సులు పొందారు ఈ కార్యక్రమంలో దేశంలోని నలుమూలల నుండి నరసింహస్వామి భక్తులు పాల్గొని తమ కోర్కెలను స్వామివారికి విన్నవించుకున్నారు 

Search
Categories
Read More
Telangana
భూపాలపల్లి జిల్లా రేగొండ లో భారీ మొత్తంలో రేషన్ బియ్యం పట్టివేత
పేదల కడుపు నింపాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి నిల్వ చేసిన 444.75 క్వింటాళ్ల...
By Sriramula Anil 2026-08-19 14:35:57 0 176
Telangana
చాకలి ఐలమ్మ 40 వ వర్ధంతి: నివాళులు అర్పించిన బిఆర్ఎస్ నాయకులు
 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: అల్వాల్>  మల్కాజ్ గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్...
By Sidhu Maroju 2025-09-10 12:26:53 0 351
Himachal Pradesh
HP Sharpens Focus on Governance and Major Development
In a move to accelerate development, the Himachal Pradesh government is reinforcing its...
By Lokeshwari Panthadi 2026-06-27 09:40:51 0 115
SURAKSHA
Gaurav Gupta, IAS: Steering Karnataka Towards Excellence
A visionary civil servant whose strategic leadership, transparent governance, and commitment to...
By Lokeshwari Panthadi 2026-07-18 10:43:15 0 135
Assam
Brahmaputra Floods Submerge Thousands of Hectares
Major rivers in the region, most notably the expansive Brahmaputra, have breached their banks,...
By Lokeshwari Panthadi 2026-07-01 09:48:52 0 99
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com