చినరాయుని చెరువు శుభ్రపరిచే పనులు వేగం - పర్యవేక్షించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి. |
Posted 2026-03-10 13:30:28
0
232
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : స్థానిక చినరాయుని చెరువును శుభ్రపరిచే ప్రక్రియ వేగవంతమైంది.
ఈ చెరువులో పేరుకుపోయిన గుర్రపుడెక్కను తొలగించే పనులను మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ఆమె అధికారులతో కలిసి పనుల పురోగతిని పరిశీలించారు.
చెరువును వీలైనంత త్వరగా పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అక్కడికక్కడే కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. వర్షాకాలం దృష్ట్యా దోమల నివారణకు, పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఏ (SFA) వెంకటేష్, ఎంటమాలజీ విభాగం నుండి గణేష్, డోలి రమేష్, ప్రశాంత్, లింగారెడ్డి, శోభన్, రాజు మరియు పలువురు నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.
#Sidhumaroju
Alwal
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నిజామాబాద్
మే డే సందర్భంగా కార్మికులు, కర్షకులు, శ్రామికులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. సమాజ నిర్మాణంలో మీ...
R. V. Karnan IAS: Championing Urban Governance
A Dynamic Telangana IAS Officer Driving Administrative Excellence Through Technology, Public...
ఘనంగా సీఎం విజయ్ జన్మదిన వేడుకలు
చిత్తూరు ( భారత్ఆవాజ్) చిత్తూరు నగరంలోని కొంగారెడ్డి పల్లె ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు...
ఆటోని కారు ఢీకొన్న ప్రమాద ఘటనలో ఇద్దరు మృతి
ఆటోని కారు ఢీకొన్న సంఘటనలో మహిళతో సహా ఇరువురి మృతి..
నందిగామ ఎన్టీఆర్ జిల్లా
ఆటోని కారు...
Bengaluru Metro Expansion Driving Urban Infrastructure Growth
Bengaluru continues to strengthen its urban infrastructure through the expansion of the Namma...