మార్కాపురం జిల్లా.... తర్లుపాడు మండలం 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో 120 మంది విద్యార్థులకు పరీక్ష సామాగ్రి ని స్వచ్చందంగా పంపిణి చేసిన SEVAస్వచ్చంద సంస్థ

0
483

మార్కాపురం జిల్లా

తర్లుపాడు మండలం

10వ తరగతి పరీక్షల నేపథ్యంలో 120 మంది విద్యార్థులకు పరీక్ష సామాగ్రి ని స్వచ్చందంగా పంపిణి చేసిన SEVAస్వచ్చంద సంస్థ

డైరెక్టర్ కందుల అనిల్ కుమార్

తర్లుపాడు మండలం లోని 

మీర్జపేట, నాగేళ్ళాముడుపు, తాడివారిపల్లి, మరియు SC, BC హాస్టల్ నందు సుమారు 120 మంది పదవ తరగతి విద్యార్థుల కు పరీక్ష అట్టలు, పెన్నులు, పెన్షల్స్, అరైజర్,చెప్నర్లు , స్కెల్స్, హాల్ టికెట్ పౌచ్లు, మొదలగు 

పరీక్ష సమగ్రీ ని సొసైటీ ఫర్ ఎన్విరాన్మెంటల్ విలేజ్ ఆక్టివిటీస్ SEVA స్వచ్చంద సేవ సంస్థ వారు ఉచితంగా పంపిణి చేసారు..

విద్యార్థులు అందరూ ఒత్తిడి కి గురి కాకుండా, ప్రశాంతగా పరీక్షలు రాసి అందరూ వంద శాతం 

ఉతీర్ణత సాధించాలని సంస్థ డైరెక్టర్ కందుల అనిల్ కుమార్ ఆకాక్షించారు. కార్యక్రమం లో సంస్థ ప్రతినిధులు కిరణ్ కుమార్, శ్యాం బాబు, అన్ని స్కూల్స్ HM లు, హాస్టల్ వర్డ్న్ 

ఉపాధ్యాలు విద్యార్థులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
రాయిచోటి పట్టణాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేయడమే తన లక్ష్యం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రాయచోటి పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని రాష్ట్ర రవాణా క్రీడా యువజన శాఖ...
By Benguluri Madhubabu 2026-04-05 12:33:17 0 277
Andhra Pradesh
సి. టి. ఎం. వద్ద ఘోర ప్రమాదం.. బొలెరో బోల్తా పడి ఇద్దరు మృతి.
మదనపల్లె మండలం సి.టి.ఎం. కంకర ఫ్యాక్టరీ వద్ద గురువారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు...
By Pagadala Venkateswar 2026-04-09 14:52:21 0 144
Andhra Pradesh
నందిగామలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్
నందిగామలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్. ప్రజా దర్బార్‌లో ప్రజల వినతులు...
By Patan Khuddus 2026-04-18 11:10:09 0 562
Telangana
ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో ప్రజల అవగాహన కోసం పోలీసుల ఫుట్ పెట్రోలింగ్.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : గత సోమవారం ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో ప్రజల లో అవగాహన...
By Sidhu Maroju 2025-11-12 16:09:51 0 311
Andhra Pradesh
చీరాల మండలం రెవెన్యూ"*
  *సరైన ఇంటి స్థలం పత్రాలు ఉన్న పొజిషన్ పత్రంకి 30,000 డిమాండ్ చేస్తున్న గ్రామ రెవెన్యూ...
By Vadlamudi NagaVenkat 2026-05-17 09:50:34 0 358
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com