గ్లకోమా (నీటి చుక్కల వ్యాధి)పై అవగాహన సదస్సు.
Posted 2026-03-10 08:49:21
0
180
మదనపల్లి జిల్లా ఆస్పత్రిలో మంగళవారం 'జాతీయ గ్లకోమా వారోత్సవాలు' నిర్వహించారు. కంటిలో నీటి ఒత్తిడి పెరగడం వల్ల గ్లకోమా వ్యాధి వస్తుందని డాక్టర్ దివ్య తెలిపారు. 40 ఏళ్లు పైబడిన వారు, కుటుంబ చరిత్ర ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. సకాలంలో కంటి పరీక్షలు, మందులు లేదా లేజర్ చికిత్స ద్వారా దృష్టి నష్టాన్ని నివారించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
The Unflinching Sentinel: Life and Legacy of Anurag Dhankar
Excellence at the Helm: The Inspiring Journey of Shri Anurag Dhankar, IPS:
True leadership...
పుంగనూరు: బస్సు ఢీకొని యువకుడి మృతిచెందాడు.
సదుం మండలంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో చెరుకువారిపల్లె గ్రామానికి చెందిన రఫీ...
రామంతాపూర్ న్యూస్
రామంతాపూర్ వెంకటరెడ్డి పరిధిలో నల్లా నాలా పగిలి పోయి కాలనీ లోకి నీరు చేరడం.. పక్కనే స్కూల్ ఉండటం...
మదనపల్లి లో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు: కలెక్టర్.
మదనపల్లి పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని...
పోలియో రహిత సమాజమే మా లక్ష్యం
పోలియో రహిత సమాజమే మన లక్ష్యం..
ఈరోజు తర్లుపాడు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో,...