విజయవాడలో ఓ బి సి విద్యార్థి సంక్షేమ సంఘం నిరాహార దీక్ష

0
227

ఈరోజు విజయవాడ ధర్నా చౌక్ లో ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఉప్పర నాగేశ్వరరావు,రాష్ట్ర అధ్యక్షులు విజయ ఉత్తరాది ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిరాహార దీక్ష చేపట్టారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతివృత్తుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు తోలేటి శ్రీకాంత్ పాల్గొని విద్యార్థి నాయకులకు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి బంగారు భవిష్యత్తు అందించాల్సిన విద్యార్థులు ఈరోజు కూటం ప్రభుత్వం తీరు వల్ల కనీస అవసరాలు లేకుండా రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చింది అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటినుండి విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది అన్నారు

 ఈ కూటమి ప్రభుత్వం బీసీ హాస్టల్స్ లోని విద్యార్థిని విద్యార్థులకు ప్రస్తుత అవసరాల దృశ్య కనీసం 150 రూపాయలు తక్షణమే పెంచాలని డిమాండ్ చేశారు 

 విద్యార్థిని విద్యార్థులకు కాస్మెటిక్ చార్జీలు తక్షణమే 500 రూపాయలకు పెంచాలని అన్నారు 

 రాష్ట్రంలోని అన్ని బీసీ హాస్టల్స్ శాశ్వత భవనాలు కట్టాలని డిమాండ్ చేశారు 

 గత ys జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి అభివృద్ధి చేసింది అన్నారు

 ఈ కూటమి ప్రభుత్వం శాసనసభ్యులు,శాసన మండలి సభ్యులు ఆటవిడుపు కార్యక్రమాలు పేరుతో విందు వినోదాలు సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో వికృత హాస్యం పండించడంలో బిజీగా ఉన్నారు గాని 

రాష్ట్రంలో ఉన్న బీసీ విద్యార్థిని విద్యార్థుల ఆకలి కేకలు వారికి వినబడటం లేదు తక్షణమే బీసీ సంక్షేమ శాఖ మంత్రి స్పందించి చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతివృత్తుల విభాగం సెంట్రల్ నియోజకవర్గం అధ్యక్షులు జవ్వా ది సుధీర్ తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
PGRS వ్యవస్థను ప్రజలందరూ సద్వినియోగ పరుచుకోవాలి గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
*'పి.జి.ఆర్.ఎస్' వ్యవస్థను ప్రజలందరూ సద్వినియోగించుకోవాలి:గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*...
By Rajini Kumari 2025-12-27 10:58:44 0 245
Andhra Pradesh
ఇంద్రకీలాద్రిపై సెక్యూరిటీ సిబ్బంది పనితీరుపై మార్పులు రావాలి
పత్రికా ప్రకటన    ఇంద్రకీలాద్రి, 06 జనవరి 2026   సెక్యూరిటీ సిబ్బంది పనితీరులో...
By Rajini Kumari 2026-01-06 11:01:57 0 257
Rajasthan
Eco Restraint: GRAM 2026 Postponed For Fuel Conservation
In a significant move aligning with Prime Minister Narendra Modi’s public appeal for...
By Dunna Jessicaruth 2026-05-16 08:16:04 0 193
Telangana
తెలంగాణను అభివృద్ధి చేయడమే బీజేపీ నినాదం.
ఈనెల 10న పరేడ్ గ్రౌండ్ వేదికగా జరిగే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి బహిరంగ సభ నేపథ్యంలో...
By Ponnala Srinivasrao 2026-05-09 04:43:54 0 172
Mizoram
Mizoram Battles Worst Monsoon: 846 Landslides Disrupt Daily Life, 5 Dead
Mizoram has suffered through an intense monsoon season, triggering 846 landslides between May 24...
By Bharat Aawaz 2025-07-17 07:07:53 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com