మదనపల్లి మార్కెట్‌లో చిన్న క్రేట్ల విధానం ప్రారంభం.

0
166

మదనపల్లి టమోటా మార్కెట్‌లో సోమవారం ఎమ్మెల్యే షాజహాన్ బాషా 15 కిలోల చిన్న క్రేట్ల విధానాన్ని ప్రారంభించారు. ఈ కొత్త విధానం వల్ల రైతులు అధిక లాభాలు పొందవచ్చని, ఆక్షన్ లేకుండా నేరుగా విక్రయాలు జరుపుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ పద్ధతి వల్ల రైతులు, వ్యాపారులు ఎవరూ నష్టపోరని, రైతులు ఆర్థికంగా లాభపడాలని ఎమ్మెల్యే సూచించారు.

Search
Categories
Read More
SURAKSHA
Steering Excellence: The Inspiring Journey of Ms. Renu Sharma
Administrative Fortitude, Visionary Policy Leadership, and Dedicated Public Service In the upper...
By Kalaga Sailaja 2026-07-28 12:23:12 0 99
Andhra Pradesh
Chandrababu Naidu: ఏపీలో గ్యాస్ కొరత లేదు, ప్రజలు ఆందోళన చెందవద్దు: సీఎం చంద్రబాబు.
ఇరాన్ యుద్ధం నేపథ్యంలో, రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ నిల్వలు, సరఫరాపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత...
By Pagadala Venkateswar 2026-03-17 11:42:36 0 192
Telangana
Chaitanyapuri Prabath nagar community hall
ఈ రోజు ప్రభాత్ నగర్ కాలనీ లోని మాధవ్ రెడ్డి కమ్యూనిటీ హాల్ ను పోలీసులు ఫోర్స్ తో హ్యాండ్ ఓవర్...
By G k Nookala 2026-03-11 12:42:01 0 240
Madhya Pradesh
MP Monsoon Alert: Agriculture and Disaster Teams Ready
With the Southwest Monsoon now actively covering parts of Madhya Pradesh, the state government...
By Lokeshwari Panthadi 2026-06-27 08:05:47 0 83
Andhra Pradesh
ఇంటర్ ఫలితాల్లో మదనపల్లె ప్రభుత్వ కళాశాల విద్యార్థినుల సత్తా.
మదనపల్లె ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. ఎంపీసీ...
By Pagadala Venkateswar 2026-04-16 03:18:34 0 166
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com