మదనపల్లెలో రెండు వర్గాల మధ్య ఘర్షణ.

0
172

మదనపల్లి రామారావు కాలనీలో సోమవారం పట్టపగలే రెండు వర్గాల యువకులు కర్రలు, రాళ్లతో నడిరోడ్డుపై భీకరంగా కొట్టుకున్నారు. ఈ దాడితో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘర్షణలో పలువురికి రక్తగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న టూ టౌన్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘర్షణకు గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఇచ్చాపురంలొ ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
పంజా స్ట్రీట్ మోడల్ పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా  ఘనంగా వేడుకలు...
By Jeeru Kumar 2026-03-08 10:43:30 0 1K
Andhra Pradesh
Madanapalle: మదనపల్లె సమీపంలోని కనుమ గంగమ్మ ఆలయ చైర్మన్‌గా గుట్ట వెంకటరమణ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
మదనపల్లె: కనుమలోని గంగమ్మ ఆలయ చైర్మన్‌గా గుట్ట వెంకటరమణ శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్న...
By Pagadala Venkateswar 2026-08-22 05:46:57 0 92
Andhra Pradesh
రోజల శిక్షణకు హాజరుకావాలి:బొబ్బిలి ఎంపీడీవో
బొబ్బిలి ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం, గురువారం ఎస్.బి.ఎం(జి) ఆక్టివిస్ట్ప జరగనున్న శిక్షణను...
By Boiena Rajesh 2026-06-03 02:05:32 0 233
Andhra Pradesh
పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు రెండో సారంగం జరుగుతున్న టన్నెల్ బోరింగ్ మిషన్ టిబిఎం తొలగించు పనులు మరియు ట్రైనింగ్ పనులు పరిశీలించినా ఇరిగేషన్ మంత్రి రామానాయుడు, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి యర్రగొండపాలెం డాక్టర్ మన్నే రవీంద్ర బాబు గారు
*పూల సుబయ్య వెలిగొండ ప్రాజెక్ట్ రెండో సొరంగంలో జరుగుతున్న టన్నెల్ బోరింగ్ మెషీన్ (TBM) తొలగింపు...
By Chennaiah Kati 2026-06-16 09:35:49 0 229
Telangana
బీసీల హక్కుల కోసం ధర్మపోరాటం ఆసిఫాబాద్‌లో నేడు మహా దీక్ష
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ ప్రతినిధి): బీసీ సామాజిక వర్గాలకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు...
By Chunarkar Jagadeesh 2026-09-10 18:00:23 0 314
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com