కిడ్నీ డే సందర్భంగా టీ షర్ట్లు ఆవిష్కరించిన పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు

0
220

*ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం, విజయవాడ.*

 

*పత్రికా ప్రకటన* *ది.09.03.2026.*

 

*🔴ప్రపంచ కిడ్నీ డే సందర్భంగా టి.షర్ట్ లను ఆవిష్కరించిన ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు.* 

 

*🔴 ప్రపంచ కిడ్నీ డే సందర్భంగా ఈ సంవత్సరం మార్చ్ 12 వ తేదీన ఆంద్రప్రదేశ్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ వారి ఆద్వర్యంలో మన ఆరోగ్యం మన భూమి రెండూ మన చేతుల్లోనే అనే నినాధంతో విజయవాడ ఏక్సిక్యూటివ్ క్లబ్ నుండి సిద్ధార్థ మెడికల్ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది.*  

 

*🔴ఈ నేపధ్యంలో ఈ రోజు పోలీసు కమిషనర్ వారి కార్యలయం నందు పోలీసు కమిషనర్ గారి చేతుల మీదుగా టి షర్ట్ లను ఆవిష్కరించడం జరిగింది.*

 

*🔴ఈ కార్యక్రమంలో నగర పోలీసు కమిషనర్ గారు, అడిష్నల్ ఎస్.పి. శ్రీ కొల్లి శ్రీనివాస్ గారు, ఆంద్రప్రదేశ్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ ప్రెసిడెంట్, సీనియర్ నెఫ్రాలజిస్ట్, అరుణ్ కిడ్నీ కేర్ సెంటర్ శ్రీ అమ్మన్న గారు, తదితరులు పాల్గొన్నారు.*

Search
Categories
Read More
Andhra Pradesh
జనగణన-2027 రాష్ట్రస్థాయి సమావేశంలో పాలగొన్న: కలెక్టర్.
అమరావతిలో శుక్రవారం జరిగిన జనగణన-2027 రాష్ట్రస్థాయి సమావేశంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్...
By Pagadala Venkateswar 2026-02-21 04:30:49 0 206
Andhra Pradesh
పోలీసుల మానసిక ప్రశాంతతకే ‘హార్ట్‌ఫుల్‌నెస్’ మెడిటేషన్: ఎస్పీ.
అన్నమయ్య జిల్లా పోలీసు సిబ్బంది మానసిక ఉల్లాసం, సంపూర్ణ ఆరోగ్యం కోసం మూడు రోజుల పాటు ప్రత్యేక...
By Pagadala Venkateswar 2026-05-22 05:06:53 0 132
Andhra Pradesh
శ్రీకాకుళం: మహిళా చట్టాలపై అవగాహన కార్యక్రమం
శ్రీకాకుళం పట్టణ తాగునీటి సరఫరా కేంద్రం ఆవరణలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ...
By Manda Ramkumar 2026-03-28 10:36:07 0 531
Andhra Pradesh
నిమ్మనపల్లి: జలధార పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలి-జేసీ.
బుధవారం నిమ్మనపల్లి మండలం రెడ్డివారిపల్లి పంచాయతీలో జరుగుతున్న జలధార పనులను జాయింట్ కలెక్టర్ శివ్...
By Pagadala Venkateswar 2026-05-28 06:41:18 0 97
Telangana
నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు
తెలంగాణ రాష్ట్రంలో ఉదయం నుంచి నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు సర్వర్ డౌన్‌ కారణంగా ఉదయం నుంచి...
By Veeresh Kumar 2026-03-24 16:44:18 2 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com