శ్రీకాకుళం: మహిళా చట్టాలపై అవగాహన కార్యక్రమం
Posted 2026-03-28 10:36:07
0
525
శ్రీకాకుళం పట్టణ తాగునీటి సరఫరా కేంద్రం ఆవరణలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాగునీటి పరిశీలన నిర్వహించే నర్సింగ్ విద్యార్థులకు యాప్‌ల ఉపయోగాలపై వివరించారు. అలాగే క్విక్ టీమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయించి దాని ఉపయోగాలను తెలియజేశారు.
ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా మహిళా రక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో 112 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా పోలీసుల సహాయం పొందవచ్చని ఏఎస్ఐ అరుణ కుమారి తెలిపారు.
ఈ కార్యక్రమంలో పలువురు గురువులు, మహిళా సిబ్బంది మరియు నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Satish Kumar IPS: Leading with Courage and Commitment
The Journey begins
"The strength of a police force is measured not only by its ability to fight...
ప్రధాని మోదీపై 'కాంతార' నటుడు ఫైర్
పదేళ్లు విడగొట్టి.. ఇప్పుడు కలిసి ఉండమంటే ఎలా? ప్రధాని మోదీపై 'కాంతార' నటుడు కిషోర్ నిప్పులు!" 🔥...
సీఎం చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా గూడూరి ఎరిక్షన్ బాబు గారు
సీఎం చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా గూడూరి ఎరిక్షన్ బాబు...
Bipul Pathak, IAS: A Visionary Administrator Driving Change
From Engineering Excellence to Administrative Leadership—How Bipul Pathak, IAS, Has...
మదనపల్లి మార్కెట్లో తగ్గిన టమాటా ధరలు.
ఆసియాలోనే అతిపెద్దదైన మదనపల్లె టమోటా మార్కెట్‌లో ధరలు పడిపోవడంతో రైతులు ఆందోళన...