టి 20 ఇండియా ఫైనల్ మ్యాచ్ చూసేందుకు బారీ స్క్రీన్ ఏర్పాటు చేసిన ఓ యువ కాంగ్రెస్ నాయకుడు
Posted 2026-03-09 11:58:35
0
360
నిన్న జరిగిన ఇండియా,న్యూజిలాండ్ టి 20 క్రికెట్ మ్యాచ్ చూసెందుకు కుతుబుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి కాంగ్రెస్ యువ నాయకుడు భారీ స్క్రీన్ ఏర్పాటు, చేసి క్రికెట్ అభిమానులకు చూపించారు సుమారు 500 మంది మ్యాచ్ చూసెందుకు భారీ గా క్రికెట్ అభిమానుల వచ్చి క్రికెట్ మ్యాచ్ చుస్తూ ఎంజాయ్ చేసారు ghmc ఎలక్షన్ వస్తానందుకే ఈ హడావిడి అంటూ కొందరు, ప్రతిపక్ష పార్టీ వారు గుసగుస లాడారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
4 లెబర్ కోడ్స్ ఉపసంహరించుకునేంతవరకు పోరాడుతాం.
తేదీ 01/04/2026 రోజు బ్లాక్ డే సందర్భంగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కార్మిక సంఘాల...
Rural Connectivity: NH-167 Expansion Fast-Tracked
Connectivity between Karnataka and Telangana received a massive push today as progress on the...
కరీంనగర్ కొత్తపల్లి తేజస్ అకాడమీ నుండి 160 మంది విద్యార్థులు డిఫెన్స్ ఉద్యోగాలు పొందిన సందర్భంగా తేజస్ సౌర్య 2026 అభినందన వేడుక
కరీంనగర్ కొత్తపల్లి తేజస్ అకాడమీ నుండి హనుమకొండ జూన్ 2025 ఆర్మీ ఓపెన్ ర్యాలీలో పాల్గొని మెరిట్...
ఖమ్మం: బోధన విస్మరించి.. వ్యాపారాల్లో నిమగ్నం!
ఖమ్మం జిల్లాలో కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.విద్యార్థులకు...
చేనేత నేతన్నలకు ఉచిత విద్యుత్: ఎమ్మెల్యే షాజహాన్ భాష ప్రకటన.
అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలోని కోళ్ల బైలు టు పంచాయతీ బాబు కాలనీ సచివాలయంలో బుధవారం చేనేత జౌళి...