చీరాల టు టౌన్ సిఐ గా బి. అశోక్ కుమార్
Posted 2026-03-09 09:48:16
0
806
చీరాల టు టౌన్ సిఐ గా బి. అశోక్ కుమార్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకచీరాల టు టౌన్ సిఐ గా బి. అశోక్ కుమార్రించారు.ఆయన నెల్లూరు సిసిఎస్ సిఐ గా ఉంటూ బదిలీపై చీరాలకు వచ్చారు.ఇప్పటివరకు చీరాల టూ టౌన్ సిఐ గా ఉన్న నాగభూషణంని విఆర్ కు పంపారు.కొత్త సీఐ అశోక్ కుమార్ కు ఎస్సై వెంకటేశ్వర్లు,సిబ్బంది స్వాగతం పలికారు.కాగా తన పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో శాంతిభద్రతల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకుంటానని, అసాంఘిక కార్యకలాపాలను అణిచి వేస్తానని సీఐ చెప్పారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో సోమవారం ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో...
రాజ ముద్రతో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ
రాజ ముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీని జనవరి 2 నుండి 9 వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా...
రియల్ ఎస్టేట్ ప్రీమియర్ అసోసియేట్స్(REPA) ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్కాజిగిరి ఎంపీ. ఈటెల.
రియల్ ఎస్టేట్ ప్రీమియర్ అసోసియేట్స్ ( REPA ) శంషాబాద్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్య...
మరో రెండు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు,, మంత్రి..మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు...
న్యూ ఇయర్ వేళ "జీరో డ్రగ్స్" లక్ష్యం -CP. సజ్జనర్ IPS.|
నిబంధనలు ఉల్లంఘిస్తే పబ్ లు, హోటళ్ల లైసెన్సులు రద్దు.
హైదరాబాద్ సీపీ సజ్జనర్ హెచ్చరిక....