పుంగనూరు:పుంగనూరు పట్టణం లో పర్యటించిన మంత్రి మండిపల్లి
Posted 2026-03-09 08:01:33
0
178
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో ఆదివారం జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళలను గౌరవించే సమాజమే అభివృద్ధి సాధిస్తుందని, మహిళా సాధికారతకు నందమూరి తారకరామారావు పునాది వేశారని ఆయన అన్నారు. డ్వాక్రా మహిళల కోసం రుణ పరిమితిని రూ. 2 లక్షల నుండి రూ. 5 లక్షలకు పెంచినట్లు తెలిపారు# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
KAU Thejaswini: Kerala’s New High-Yield Green Chilli
The Kerala Agricultural University (KAU) has unveiled "KAU Thejaswini," a breakthrough green...
మాఘ శుద్ధ విదియ సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అమ్మవారి...
బాపట్ల: మాఘ శుద్ధ విదియ సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని...
Breaking News!!!! Hydra works near hitech city
Breaking News!!!!
Hydra works happening at hitech city near Sindhu hospital, izzatnagar....
Allahabad HC Protects Journalist Exposing School Plight
The Allahabad High Court stayed an FIR against journalist Amit Yadav, who was booked under severe...
ఆసిఫాబాద్‌లో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి
🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా...