0
Comments
258
Views
ఒక పథకం ప్రకారం జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును ప్రశ్నార్థకం చేసేందుకు కుట్రపూరితంగా రివర్స్ టెండరింగ్ కు వెళ్ళాడని కాగ్ నివేదిక తేటతెల్లం చేసింది.
#AndhraPradesh