చీరాల లో ఏసీబీ దాడులు

0
855

బాపట్ల జిల్లా చీరాలలో ఏసీబీ దాడులు నిర్వహించారు. గిద్దలూరు ఇన్చార్జి సబ్ రిజిస్టర్ గా పనిచేసిన కృష్ణ మోహన్ రావుకు చెందిన ఇంట్లో అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు.పలు రికార్డులు, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేపట్టారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని ఫిర్యాదుతో కృష్ణ మోహన్ రావుపై గతంలో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో చీరాలలోని ఆయన చెందిన ఇంటిని అధికారులు జల్లెడపట్టేరు. అయితే అధికారి కృష్ణ మోహన్ రావు ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
R. K. Mallick, IPS: A Guardian of Law and Public Trust
The Journey begins "A police officer's greatest responsibility is not merely...
By Fathima Safa 2026-07-28 13:28:42 0 148
Telangana
ప్రవేట్ కి ధీటుగా పీఎం శ్రీ పాఠశాల ఫలితాలు
రెండవసారి వరుసగా  వందశాతం ఉత్తీర్ణత  రాజాపేట ఎప్రిల్ 30 మండల కేంద్రంలోని పీఎ శ్రీ బాలుల...
By Pindikura Mahesh 2026-05-01 03:37:31 0 471
Andhra Pradesh
హనీ గ్యాంగ్ మా ఊరిలో గుప్త నిధులు ఎత్తుకు పోయింది: స్థానికుడు.
మదనపల్లె ఈశ్వరమ్మ కాలనీకి చెందిన పొత్తూరు మోహన కృష్ణమ నాయుడు అలియాస్ మధుశ్రీ, హనీ గ్యాంగ్ తనను...
By Pagadala Venkateswar 2026-06-06 05:36:09 0 107
Andhra Pradesh
సాయి చరణ్ స్కూల్ విద్యార్థినికి 590 మార్కులు
అన్నమయ్య జిల్లా సోమల మండలం, కందూరు గ్రామంలోని సాయి చరణ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థిని...
By Kothuru Murali 2026-05-01 11:33:38 0 138
BMA
Voice of the Voiceless: Empowering Rural Citizens
A foundational strength of the media is its ability to elevate the struggles of marginalized...
By JoinBMA 2026-08-21 10:19:50 0 195
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com