ప్రవేట్ కి ధీటుగా పీఎం శ్రీ పాఠశాల ఫలితాలు
Posted 2026-05-01 03:37:31
0
470
రెండవసారి వరుసగా వందశాతం ఉత్తీర్ణత రాజాపేట ఎప్రిల్ 30 మండల కేంద్రంలోని పీఎ శ్రీ బాలుల ఉన్నత పాఠశాల పది పరీక్షా ఫలితాలలో వరుసగా రెండవసారి 100% ఉత్తీర్ణత సాధించి ప్రభంజనం సృష్టించింది పది ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల ఫోటోలతో కూడిన బ్రోచర్ను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజు ప్రైవేట్ కు దీటుగా రూపొందించాడు రాజపేట ప్రభుత్వ బడిలో విద్యార్థుల నమోదు శాతాన్ని జిల్లాలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నారు విద్యార్థుల ఫోటోలతో కూడిన బ్రోచర్ తో ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మదనపల్లెలో ఘనంగా హనుమాన్ జయంతి, ప్రముఖుల హాజరు.
అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె పట్టణంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం హనుమాన్ జయంతి...
వ్యభిచార గృహంపై పోలీసుల మెరుపు దాడులు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పి.ఎస్ పరిది లోని ఆదర్శ్ నగర్ వెంకటాపురం లో ఒక ఇంట్లో...
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం గిరిజన చెంచు మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసిన గూడూరి ఎరిక్షన్ బాబు గారు...
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం గిరిజన చెంచు మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసిన గూడూరి...
కాలుష్యాన్ని నివారించాలి: ఎమ్మెల్యే బేబి నాయన
బొబ్బిలి గ్రోత్ సెంటర్లో కాలుష్యాన్ని నివారించాలని ఎమ్మెల్యే బేబినాయన అసెంబ్లీలో ప్రభుత్వాన్ని...
ఆదివాసుల కల్ప వృక్షం ఇప్ప చెట్టు
n నాటు సారా నుంచి సూపర్ ఫుడ్ వరకు… ఇప్పపువ్వు
n గిరిజన విద్యార్థినులకు శక్తి...