బైక్‌పై నుంచి కిందపడి వృద్ధురాలికి తీవ్ర గాయాలు.

0
222

చౌడేపల్లి మండలం బోయకొండ రోడ్డు మలుపు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చెడుగుట్టపల్లెకు చెందిన పాపులమ్మ (60) అనే వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. తన మనవడితో కలిసి సొంత పని నిమిత్తం ఎల్లటూరు వెళ్లి, తిరిగి వస్తుండగా కళ్లు తిరిగి కిందపడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన ఆమెను వెంటనే మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స పొందుతోంది.

Search
Categories
Read More
Andhra Pradesh
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె సంతబజార్ అన్న క్యాంటీన్‌లో నిర్వహణ లోపాలపై టీడీపీ నేత రేగడి ప్రసాద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలోని సంతబజార్ 22వ వార్డులో ఉన్న అన్న...
By Pagadala Venkateswar 2026-07-30 14:09:50 0 98
Andhra Pradesh
మద్యం మత్తులో కత్తెరతో దాడి.. యువకుడికి గాయాలు.
మదనపల్లె మండలంలోని పోతబోలు పంచాయతీ శానిటోరియంలో శుక్రవారం అర్ధరాత్రి మద్యం మత్తులో ఉన్న వ్యక్తి,...
By Pagadala Venkateswar 2026-03-28 04:21:25 0 226
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు పట్టణంలో శ్రీ ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట వైభవంగా జరిగింది
అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో నూతనంగా నిర్మించిన శ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయంలో...
By Kothuru Murali 2026-03-26 14:26:35 0 190
Telangana
ఆసిఫాబాద్‌లో ఘనంగా బిజెపి సేవా సంకల్ప్ అభియాన్ వర్క్ షాప్ మోదీ 25 ఏళ్ల ప్రజాసేవకు గుర్తింపుగా నెల రోజుల పాటు సేవా కార్యక్రమాలు
🎤కుమురం భీం ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి): ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి 25...
By Chunarkar Jagadeesh 2026-09-09 16:57:56 0 245
Andhra Pradesh
తిరుపతి లడ్డు పై ఆగని పోరు
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాలతో, కేశినేని శివనాద్ (చిన్ని) గారు - విజయవాడ పార్లమెంటు సభ్యులు...
By Rajini Kumari 2026-01-29 12:14:55 0 257
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com