‎సిటీ శివారు ప్రాంతల్లో నీటి ట్యాంకర్లు కు బలే గిరాకి

0
440

దిండిగల్ ,ఇ సంవత్సరం మార్చి మొదటి వారంలోనే భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు,ఈ ఏండల ప్రభావం తో భూగర్భజలాలు అడుగంటిపోయి సిటీ లో ని అపార్ట్‌మెంట్లు బోర్లు ఎండిపోతున్నవి అవసరాలకు నీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ప్రభుత్వం సరపరా చెస్తోన్న మంజీర, గోదావరి నీరు ఎప్పుడొస్తాయో తెలియని   పరిస్థితి,వచ్చిన అవసరాలకు సరిపడవు ముక్యంగా సిటీ శివారు ఏరియా ఉన్నా ప్రైవేట్ పాఠశాలలు, కళాశాల లా తో పాటూ పెద్దపెద్ద అపార్ట్‌మెంట్లు కి వారి అవసారాల దృష్ట్యా, ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లతో సరఫరా చేస్తూ ప్రతి రోజు చేతి నీడ డబ్బులు సంపాదించుకుంటున్నారు కనుక ,ఈ వేసవి కాలంలో ప్రభుత్వం నీటి సరఫరా మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నారు ప్రజలు

Search
Categories
Read More
BMA
Gunshot Acoustics: Finding the Truth in Riot Zones
During urban riots or border skirmishes, establishing who fired the first shot is often highly...
By JoinBMA 2026-08-21 18:19:07 0 388
Andhra Pradesh
మంత్రి లోకేశ్ ఓఎస్డీకి ఎస్వీయూ నుంచి రెండు స్వర్ణ పతకాలు.
    మంత్రి లోకేశ్ ఓఎస్డీకి ఎస్వీయూ నుంచి రెండు స్వర్ణ పతకాలు 11-06-2026 Thu ...
By Pagadala Venkateswar 2026-06-11 05:38:33 0 105
Andhra Pradesh
కేంద్ర రహదారి రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గట్కరితో చంద్రబాబు నాయుడు సమావేశం
*ఢిల్లీ*    *కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో...
By Rajini Kumari 2025-12-20 14:45:53 0 253
Telangana
పలుకూరు యువకుల హైటెక్ మోసం
పలుకూరు యువకుల హైటెక్ మోసం కందుకూరు మండలం పలుకూరు గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు హైదరాబాద్...
By Thalakayala Nagashiva 2026-05-05 06:14:32 0 335
Andhra Pradesh
నిత్యవసర సరుకులు పంపిణీ
నిత్యవసర సరుకులు పంపిణీ మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలంలో సేఫ్టీ...
By Chennaiah Kati 2026-06-22 12:40:01 0 124
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com