అన్నమయ్య: పోలీసుల స్పెషల్ వీడియో.

0
191

అన్నమయ్య జిల్లా పోలీస్ యంత్రాంగం మహిళల భద్రతకు పెద్దపీట వేస్తోంది. ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా శక్తి బృందాలు ముమ్మరంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. విద్యార్థినులను లక్ష్యంగా చేసుకుని, సమాజంలో పొంచి ఉన్న ప్రమాదాల పట్ల అప్రమత్తం చేస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. పాఠశాల బాలికలపై జరుగుతున్న ఆకృత్యాలను అరికట్టేందుకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించే ఈ వీడియోను పోలీసులు రూపొందించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అసెంబ్లీ స్థానాల పెంపుపై తేల్చిన కేంద్రం 2029 ఎలక్షన్ కి లేనట్టే
*తెలుగు రాష్ట్రాల  అసెంబ్లీ స్థానాల పెంపు పై తేల్చేసిన కేంద్రం.....2029 ఎలక్షన్ కి లేనట్టే*...
By Rajini Kumari 2025-12-13 08:53:05 0 326
Andhra Pradesh
బాధితుల్ని గాలికొదిలేసి.. నిందితుడి కుటుంబానికి పరామర్శనా?: జగన్‌పై లోకేష్ ఆగ్రహం.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా...
By Pagadala Venkateswar 2026-07-31 10:08:58 0 125
Andhra Pradesh
అన్నమయ్య: ఇండక్షన్ స్టవ్‌ల వినియోగం తప్పనిసరి: కలెక్టర్.
అన్నమయ్య జిల్లాలోని 1,792 అంగన్వాడీ కేంద్రాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇండక్షన్ స్టవ్‌లు, వంట...
By Pagadala Venkateswar 2026-06-24 04:22:56 0 95
Tamilnadu
Clean Tamil Nadu Mission Boosts Waste Management Efforts
Tamil Nadu is strengthening its waste management framework through the Clean Tamil Nadu Mission,...
By Fathima Safa 2026-06-29 10:05:54 0 243
Andhra Pradesh
ఏఐఎస్ఎఫ్ ఉద్యమాలకు శ్రీకారం
ఎమ్మిగనూరు పట్టణంలో ప్రవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు చేస్తున్న దోపిడి పై సమరశీల పోరాటాలకు సిద్ధం...
By Boya Dasthagiri 2026-05-12 08:51:43 0 235
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com