పోలీస్: ఓపెన్ హౌస్ లో విద్యార్థుల కేరింతలు
Posted 2026-03-07 04:47:24
0
179
మదనపల్లిలో మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా 'ఓపెన్ హౌస్' ప్రదర్శనను ఎస్పీ ధీరజ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏకే-47 వంటి అత్యాధునిక ఆయుధాలు, బాంబ్ స్క్వాడ్ పరికరాలు, కమ్యూనికేషన్ సెట్ల పనితీరును విద్యార్థులకు వివరించారు. 'శక్తి టీం' మహిళలకు రక్షణ కవచంలా ఉంటుందని, ఆపదలో ఉన్నవారు భయం వీడి పోలీసులను సంప్రదించాలని ఎస్పీ భరోసా ఇచ్చారు. యువత టెక్నాలజీపై అవగాహన పెంచుకుని, వ్యసనాలకు దూరంగా ఉంటూ ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Blue Economy Boost Strengthens Andaman Fisheries Sector
The Andaman & Nicobar Islands continue to play a vital role in India's Blue Economy through...
శ్రీవిరూపాక్షి మారెమ్మ తల్లికి పంచామృతాలతో అభిషేకం
పుంగనూరు పట్టణంలోని ప్రైవేట్ బస్టాండ్ సమీపంలో వెలసిన శ్రీ విరూపాక్షి మారెమ్మ తల్లికి అర్చక...
వరుణ దేవా కరుణించు వర్షాల కోసం బొడ్రాయికి ప్రత్యేక పూజలు
భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట జులై 10 సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని కోరుతూ గ్రామస్తులు...
Utkal Ranjan Sahoo: Leading Rajasthan Police with Vision
The Journey Begins
"The strength of a police force lies not only in enforcing the law but in...
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...