కలెక్టరేట్ లో మహిళ ఉద్యోగుల సమా వేశం

0
469

విశాఖ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణం లో కలెక్టరేట్ ఆఫీస్ నందు పని చేసే మహిళా        ఉద్యోగులు.  శుక్రవారం  ఉదయం 10గంట లకు సమా వేశం అయ్యారు . సమా వేశము నకు జిల్లా పరిపాలన అధికారి( DAO) బి వి రాణి గారు అధ్యక్షత వహించారు. 8వ తేదీన జరగబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు అందరూ హాజరు కావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మరియు మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని . పురుషు లతో సమానంగా అభివృద్ది కావాలన్నారు. కొందరు మహిళ వక్తలు మాట్లాడుతూ మహిళలు ఇంటికే పరిమితం కాకుండా అన్నింటా ముందుండి. ఓ శక్తి గా నా రీమణిగా. చదువులోనూ. ఉపాధి. రాజ కీయంగ గానూ. విలు విద్యలు లోనూ నేర్పరి గా ఉండాలన్నారు. ఈరోజు మనం లేకపోతే మానవ సృష్టి ఉండదని అందుకే మనం రాణి రుద్రమ దేవి గానూ. సరోజినీ నాయుడు గానూ. దుర్గాబాయి దేశముఖ్ గానూ పూ లందేవి గానూ. పోరాటంలో విజయం సాధించాలన్నా రు. అనంతరం ఆటల పోటీలు జరిగాయి. సమావేశ మునకు ముందు జిల్లా కలెక్టర్ హ రింద్ర ప్రసాద్ గారు. ఉప గారు కలెక్టర్ గోబ్బిల్ల విద్యా దరి గారు మహిళ గాలి పటం ఎగరవేశారు ,వీరిని ఆదివారం జరుగు మహిళా దినోత్సవ వేడుకలకు హాజరు కావాలని సూచించారు. మరియు ఆదివారం మహిళా దినోత్సవం మహిళా ఉద్యోగులు అందరూ  రా వాలని. ఈ కార్యక్రమంలో మహిళా ఉద్యోగులు 160 మంది. మహిళలు కు మద్దతుగా ఏపీ జె ఎ సి రాష్ట్ర అధ్యక్షులు ఎస్ నాగేశ్వర రావు గారు. ఏపీ ఆర్ ఎస్ ఈ విశాఖ జిల్లా అధ్యక్షులు. ఎస్ శ్రీనాథ్ గారు. కార్యదర్శి పీ శ్యామ్ ప్రసాద్ గారు. హౌసింగ్ డి ఇ ఓ అనితగారు పాల్గొ న్నారు

Search
Categories
Read More
Telangana
హైడ్రాకు హైకోర్టు షాక్.|
● కమిషనర్ రంగనాథ్‌పై తీవ్ర వ్యాఖ్యలు ● సీనియర్ అధికారిని జైల్లో పెట్టాలా? అంటూ ప్రశ్నించిన...
By Sidhu Maroju 2026-07-27 10:53:48 0 148
Telangana
గంజాయి నీయంత్రణ మాదక ద్రవ్యల నిర్ములనకై తనిఖీలు : Si ప్రశాంత్
మంచిర్యాల : గంజాయి,మాదక ద్రవ్యాల నియంత్రణ మరియు ప్రజల్లో అవగాహన పెంపు లక్ష్యంగా రామగుండం పోలీస్...
By Avunoori Mahesh 2026-05-21 11:36:16 0 184
Telangana
అధికారంలోకి వస్తున్నాం ‎ఉచిత విద్య ఉచిత వైద్యం పై తొలి సంతకాలు ‎అని ప్రకటించిన TRS అధినేత కవిత!
తెలంగాణలో  ‎TRS మళ్ళీ పుట్టింది  ‎తెలంగాణ రాష్ట్ర సేన  ‎కవిత కొత్త...
By Ponnala Srinivasrao 2026-04-25 08:44:46 0 145
Andhra Pradesh
Bill Gates: బిల్ గేట్స్‌కు గన్నవరంలో మంత్రి లోకేశ్ ఘన స్వాగతం.
ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న బిల్ గేట్స్ బిల్ గేట్స్ ‌కు స్వాగతం...
By Pagadala Venkateswar 2026-02-16 05:08:10 0 231
Bihar
'No vacancy for CM post in Bihar': Chirag Paswan after meeting Nitish Kumar
'No vacancy for CM post in Bihar': Chirag Paswan After the meeting, while speaking to the media,...
By BMA ADMIN 2025-05-19 18:37:05 0 3K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com