పుంగనూరులో బడి ఈడు గల దివ్యాంగ పిల్లల కోసం ప్రత్యేక డ్రైవ్

0
121

చిత్తూరు జిల్లా అయ్యి కోఆర్డినేటర్ మధు, పుంగనూరులో బడి ఈడు గల దివ్యాంగ పిల్లలను పాఠశాలలో చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన పుంగనూరులో జరుగుతున్న దివ్యాంగ పిల్లల గుర్తింపు నమోదు ప్రత్యేక కార్యక్రమాన్ని పరిశీలించారు. జూన్ 10వ వరకు జిల్లాలో ఎన్రోల్మెంట్ డ్రైవ్ జరుగుతుందని, ఇప్పటివరకు 67 మంది దివ్యాంగ పిల్లలను గుర్తించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది వెంకటరమణ, అరుణ తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
స్వర్ణాంధ్ర, స్వచ్ఛఆంధ్రతో కళాశాల ప్రాంగణం మెరిసింది
శుభారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ Dr.S.K. అన్నార్ ఆదేశాల మేరకు NSS కోఆర్డినేటర్ T....
By Kothuru Murali 2026-06-20 15:28:53 0 124
Andhra Pradesh
విజయవాడ మేరీస్ స్టెల్లా కాలేజీలో ఉచిత కంటి వైద్య శిబిరం
మేరీస్ స్టెల్లా కాలేజీలో ఉచిత కంటి వైద్య శిబిరం   అయ్యాన్ హస్పటల్ డాక్టర్ బషీర్...
By Rajini Kumari 2026-01-13 15:57:02 0 266
SURAKSHA
Chekka Priyanka IAS: Championing Good Governance
A Dedicated Telangana IAS Officer Strengthening District Administration Through Transparent...
By Lokeshwari Panthadi 2026-07-14 10:22:45 0 318
Andhra Pradesh
ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో
ఎమ్మిగనూరు పట్టణంలోని సోగనూరు రోడ్ వద్ద నిర్మించిన టిడ్కో గృహాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మిగనూరు...
By Boya Dasthagiri 2026-03-31 00:09:20 0 239
BMA
Digital Boundaries: Keeping Newsroom Trauma Off Phones
With remote work blurring lines, fact-checkers frequently carry traumatic images on their...
By JoinBMA 2026-08-21 17:28:02 0 383
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com