పుంగనూరు నియోజకవర్గం :గడ్డి లోడ్ లారీకి అగ్నిప్రమాదం

0
235

సోమల మండలం, కందూర్ గ్రామంలో గడ్డి తరలిస్తున్న లారీకి భారీగా అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదం జరగకుండా మాజీ ఎంపీటీసీ శ్రీనివాసులు తన సొంత జెసిపి సాయంతో లారీని పక్కనే ఉన్న బసినాయన చెరువులోకి తీసుకెళ్లి, అందులోని గడ్డిని చెరువులో పడేశాడు. చెరువు ఉండటంతో లారీ భారీ అగ్నిప్రమాదం నుండి బయటపడింది. లారీ యజమాని శ్రీనివాసులుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు# తురుమురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
రిటైర్డ్ ఉద్యోగుల భూమిని విడిపించి ఇవ్వాలి.. చిన్నప్ప.
మదనపల్లెకు చెందిన రిటైర్డ్ ఉద్యోగుల భూమిని అక్రమంగా కబ్జా చేశారని ఆరోపిస్తూ ఏపీఎస్ఈబీ...
By Pagadala Venkateswar 2026-05-22 12:49:18 0 159
Telangana
త్వరలోనే కొత్త ఆసరా పెన్షన్లు ఇస్తామన్నా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి......!
త్వరలోనే కొత్త ఆసరా పింఛన్లు: మంత్రి పొంగులేటి భారత్ అవాజ్ న్యూస్: 14 మే తెలంగాణ ప్రభుత్వంరాబోయే...
By Gujile Ramu 2026-05-14 00:51:09 0 233
Andhra Pradesh
పుంగనూరులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సన్మానం
పుంగనూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు పదవ తరగతి పరీక్షలలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఉత్తమ ప్రతిభ...
By Kothuru Murali 2026-05-07 12:09:25 0 130
Andhra Pradesh
Chief Minister Chandrababu Naidu paid floral tributes to the portrait of freedom fighter Tanguturi Prakasam Pantulu on the occasion of his birth anniversary.
స్వాతంత్ర్య సమరయోధులు టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి...
By G k Nookala 2026-08-23 10:14:00 0 179
Telangana
₹18 లక్షల సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన సబిత అనిల్ కిషోర్ గౌడ్ .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : వెంకటాపురం డివిజన్ లోని కనాజిగూడ శ్రీనివాస కాలనీలో స్థానిక...
By Sidhu Maroju 2026-02-08 13:39:35 0 260
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com