తెలంగాణ గవర్నర్‌గా శివప్రతాప్‌ శుక్లా

0
243

తెలంగాణ గవర్నర్‌గా శివప్రతాప్‌ శుక్లా

తెలంగాణ రాష్ట్రానికి నూతన గవర్నర్‌గా శివప్రతాప్‌ శుక్లా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మను మహారాష్ట్ర గవర్నర్‌గా బదిలీ చేశారు. ఈ మార్పులు తక్షణమే అమల్లోకి వస్తాయి.

Search
Categories
Read More
Haryana
Haryana Cities Review Strategy for Monsoon Readiness
With the monsoon rapidly advancing across northern India, district administrations in Gurugram,...
By Lokeshwari Panthadi 2026-06-27 05:33:27 0 76
Andhra Pradesh
మదనపల్లి: పురిటి శిశువును పెట్టెలో పెట్టి కాలువలో పడేసిన ఘటన.
అన్నమయ్య జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మదనపల్లె మండలం కోళ్లబైలు సమీపంలో హంద్రీనీవా కాలువలో...
By Pagadala Venkateswar 2026-02-10 04:19:26 0 181
Telangana
ఈటల సమక్షంలో బీజేపీలోకి చేరికలు.|
● ఈటల రాజేందర్ సమక్షంలో సుమారు 50 మంది చేరిక ● బోడుప్పల్ అభివృద్ధి కోసం బీజేపీతో కలిసి...
By Sidhu Maroju 2026-08-30 09:07:22 0 106
Andhra Pradesh
వినాయక చవితి వేళ... పురాణపండ 'గౌరీపుత్ర' సందడి.
ప్రముఖ ఆధ్యాత్మిక రచయిత, జ్ఞాన మహాయజ్ఞకేంద్రం వ్యవస్థాపకులు పురాణపండ శ్రీనివాస్ రచించిన...
By Pagadala Venkateswar 2026-09-13 07:32:05 0 76
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com