తగి న న్నీ బస్సులు లేక బస్ స్టాప్ లలో ప్రజల ఇక్కట్లు

0
336

విశాఖ కాంప్లెక్స్ నుండి మధుర వాడ వయా భీమిలి కి తగిన బస్సులు లేక ప్రజలు అల్లాడుతున్నారు. విశాఖ సిటీకి నిత్య వాసర వస్తువులు కోసం వచ్చేవారు కో కల్లలు. పాఠశాలలకు . కాలేజీ లకు. యూనివర్సిటీ లకు. టీచర్లు. లెక్చరర్లు. ప్రొఫెసర్లు . చాలా ఇబ్బందిగా ఉంది. పరీక్షలు వ్రాసే విద్యార్థులకు ఇప్పటికే హాల్ టికెట్ తో ఉచితంగా వెళ్ళడానికి వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది .అలాంటి తరుణంలో ఉద్యోగస్తులకు వ్యా పారస్తులకు. సామాన్య ప్రజలకు ఈ మార్గం గుండా తక్కువ సంఖ్యలో బస్సులు నడుస్తున్నాయని. భీమిలి నుండి మరియు కాంప్లెక్స్ నుండి రాక పోకలు కష్టతరంగా ఉన్నాయనీ.అరకొర బస్సులలో రద్దీ ఎక్కువ . బస్ డోర్ నందు కరుసుకొని పోవాలిసిన దుస్థితి ఏర్పడింది. ఇలా చేయడం వల్ల  ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని. ముందు జాగ్రత్తగా. కాబట్టి రవాణా శాఖ వారు దయచేసి ఈ మార్గం గుండా మరిన్ని బస్ లు అదనంగా వేస్తే రద్దీ నివారించవచ్చు . పడు గాపులు కాచే పరిస్థితి రాదని . మా సమస్య అర్థం చేసుకోవాలని మధుర వాడ ఏరియా ప్రజలు కోరుకొంటున్నారు

Search
Categories
Read More
Telangana
"మచ్చబొల్లారంలో డ్రైనేజీ సమస్యల పరిష్కారం, సీసీ రోడ్ల నిర్మాణానికి ఎంపీ ఈటల రాజేందర్ సిఫార్సు."|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని మచ్చబొల్లారం డివిజన్...
By Sidhu Maroju 2026-06-16 10:30:04 0 214
Andhra Pradesh
మదనపల్లిలో భర్తపై భార్య కత్తితో దాడి – హత్యాయత్నం.
మదనపల్లి మండలంలో గురువారం ఉదయం భార్య శ్యామల, మద్యం తాగి ఇంటికి వచ్చిన భర్త మల్లూరి సుబ్రహ్మణ్యం...
By Pagadala Venkateswar 2026-02-12 06:00:44 0 186
SURAKSHA
Senior Suraksha Program Protects Elderly Living Alone in Karnataka
Karnataka Police launched ‘Senior Suraksha’ to support elderly living alone. Beat...
By Kalaga Sailaja 2026-07-01 11:01:41 0 195
Telangana
Moinabad farm house drugs
📰 మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసు: SIT ఏర్పాటు హైదరాబాద్‌:...
By G k Nookala 2026-03-18 02:14:15 0 245
Telangana
"తుర్కపల్లిలో భద్రతకు కొత్త బలం.. 22 సీసీ కెమెరాల ప్రారంభం”|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్కపల్లి గ్రీన్ పార్క్ అవెన్యూలో...
By Sidhu Maroju 2026-05-17 14:41:07 0 380
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com