చీరాల–చిలకలూరిపేట మార్గంలో టోల్ ప్లాజా ప్రారంభం – వాహనదారులకు సూచన
Posted 2026-03-06 04:21:34
0
366
చీరాల నుంచి చిలకలూరిపేటకు వెళ్లే మార్గంలో పర్చూరు సమీపంలో ఉన్న టోల్ ప్లాజాను ఈరోజు ప్రారంభించినట్లు టోల్ సిబ్బంది చెబుతున్నారు.అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదా టోల్ రేట్లు ప్రకటించకపోవడంతో వాహనదారులు జాగ్రత్తగా గమనించగలరు.ఈ మార్గంలో ప్రయాణించే ప్రతి వాహనదారుడు టోల్ చెల్లింపుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించబడుతోంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Shri Sameer Sharma, IPS: A Leader in Modern Policing
A distinguished 2011-batch AGMUT cadre IPS officer, Shri Sameer Sharma has earned a reputation...
తిరుపతి భవిష్యత్తులో స్మార్ట్ సిటీ గా
తిరుపతి:- తిరుపతి స్మార్ట్ సస్టెనబల్ సిటీ గా తిర్చిద్దిదే లక్ష్యం తో ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ...
న్యూ ఇయర్ వేళ "జీరో డ్రగ్స్" లక్ష్యం -CP. సజ్జనర్ IPS.|
నిబంధనలు ఉల్లంఘిస్తే పబ్ లు, హోటళ్ల లైసెన్సులు రద్దు.
హైదరాబాద్ సీపీ సజ్జనర్ హెచ్చరిక....
"నన్ను జనసేన పార్టీ ఒంగోలు పార్లమెంట్ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సభ్యుడిగా నియమించినందుకు
"నన్ను జనసేన పార్టీ ఒంగోలు పార్లమెంట్ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సభ్యుడిగా నియమించినందుకు...
గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు కాసేపట్లో చంద్రబాబు భూమిపూజ.
15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో 1 గిగావాట్ సామర్థ్యంతో ఏర్పాటు
తర్లువాడ, రాంబిల్లి,...