"నన్ను జనసేన పార్టీ ఒంగోలు పార్లమెంట్ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సభ్యుడిగా నియమించినందుకు
Posted 2026-06-24 15:10:57
0
114
"నన్ను జనసేన పార్టీ ఒంగోలు పార్లమెంట్ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సభ్యుడిగా నియమించినందుకు మన ప్రియతమ అధినేత గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు కిలారు వెంకట రోశయ్య గారికి, నన్ను ప్రోత్సహంచి సభ్యత్వాలు నమోదు చెపించిన పాకనాటి పృథ్వి రాజ్ గారికి, పాతకోటి వెంకట సుబ్బారావు అన్న గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి, సభ్యత్వ నమోదు విజయవంతం చేయడానికి నా శాయశక్తులా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ, నా వద్ద సభ్యత్వం నమోదు చేసుకున్న ఉద్యమీలకు ధన్యవాదాలు. జై జనసేన!" ఇట్లు
పాతకోటి వెంకటరావు
జనసేన పార్టీ సాధక్
యర్రగొండపాలెం నియోజకవర్గం.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
) అనంత: మరదలితో ప్రేమ.. సుత్తితో కొట్టి చంపిన బావ
అనంత: మరదలితో ప్రేమ.. సుత్తితో కొట్టి చంపిన బావ
హైదరాబాద్ జగద్గిరిగుట్ట శ్రీరామ్ నగర్లో గురువారం...
మదనపల్లి: నకిలీ ఇళ్ల పట్టాలపై తహసిల్దార్ సీరియస్.
మదనపల్లిలో నకిలీ పట్టాలతో జరుగుతున్న అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు తీసుకోవాలని MRO కిషోర్ కుమార్...
మహిళా వ్యాపారికి బెదిరింపులు.. బీఆర్‌ఎస్ నేతపై కేసు.|
● నేరేడ్‌మెట్‌లో దుకాణంలోకి చొరబడి దూషించి బెదిరించినట్లు ఫిర్యాదు
● మాజీ ఉద్యోగి...
ఆపదలో ఉన్న వారికి అండగా 'డయల్ 100' సేవలు
ఆపదలో ఉన్న వారికి తెలంగాణ పోలీసులు ప్రాణదాతలుగా నిలుస్తున్నారు. 'డయల్ 100'కు కాల్ చేసిన వెంటనే...
కొండాపురం మండలం ఇస్కదామెర్ల గ్రామంలోని కేవీఆర్ కాలనీలో ఆదివారం పోలేరమ్మ పొంగళ్ళు ఘనంగా నిర్వహించారు
ఆగస్టు 23:
నెల్లూరు జిల్లా కొండాపురం మండలం ఇస్కదామెర్ల గ్రామంలోని కేవీఆర్ కాలనీలో ఆదివారం...