బొబ్బిలిలో నాకాబందీ .. వాహనాల విస్తృత తనిఖీ
Posted 2026-03-06 02:13:55
0
234
బొబ్బిలి పట్టణంలోని సీఐ కె.నారాయణరావు ఆధ్వర్యంలో నాకాబందీ నిర్వహించారు. బొబ్బిలి నుంచి రాకపోకలు చేసే వాహనాలను పరిశీలించారు. గంజాయి, మత్తు పదార్థాలు, మందుగుండు సామగ్రి రవాణా జరగకుండా నాకాబందీ నిర్వహిస్తున్నట్లు పట్టణ సీఐ కె.నారాయణరావు కోరారు. మత్తు పదార్థాలు, ఫైర్ క్రాకర్స్ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
#Boiena Rajesh
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు:పుంగనూరు సబ్ ట్రెజరీ అధికారిగా వసంత రాంబాబు
పుంగనూరు సబ్ ట్రెజరీ అధికారిగా వసంత రాంబాబు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మదనపల్లి సీనియర్...
విశ్వకర్మ భగవాన్ యజ్ఞ మహోత్సవంలో ఈటల రాజేందర్.|
● వీరబ్రహ్మేంద్ర స్వామివారిని దర్శించుకున్న ఎంపీ
● ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజల శ్రేయస్సు...
అధికారులు డ్రైనేజీ సమస్యను పరిష్కరించండి
డ్రైనేజీ సమస్యను సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించండి..!
రాకపోకలకు తీవ్ర అంతరాయం లేకుండా...
పుంగనూరు మార్గంలో రోడ్డు ప్రమాదం
అన్నమయ్య జిల్లా, చౌడేపల్లె-పుంగనూరు మార్గంలో పుదిపట్ల సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో...